Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Samantha: విడాకులపై పరోక్షంగా కామెంట్స్ చేసిన సమంత!

Samantha: విడాకులపై పరోక్షంగా కామెంట్స్ చేసిన సమంత!

  • March 3, 2022 / 10:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: విడాకులపై పరోక్షంగా కామెంట్స్ చేసిన సమంత!

స్టార్ హీరోయిన్ సమంత 2021 సంవత్సరంలో విడాకుల ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో సమంత విడిపోతుందని అభిమానులు కలలో కూడా ఊహించలేదు. విడాకుల ప్రకటన తర్వాత కొన్నిరోజులు సైలెంట్ అయిన సమంత మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. అయితే తాజాగా సమంత విడాకుల ప్రకటన గురించి పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేశారు. తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా సద్గురు కోట్ ను పోస్ట్ చేశారు.

సమంత షేర్ చేసిన ఆ కోట్ లో మీరు లైఫ్ లో ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఆ అనుభవంను లైఫ్ లో ముందుకు వెళ్లడానికి, మంచి మనిషిగా జీవనం సాగించడానికి ఉపయోగించుకోవచ్చు అని సమంత చెప్పుకొచ్చారు. 2022 సంవత్సరం నుంచి తనకు లైఫ్ పై పెద్దగా అంచనాలు లేవని సమంత పేర్కొన్నారు. 2021 సంవత్సరంలో తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఘటన వల్ల నాకు ఈ ఏడాదిపై ఎలాంటి అంచనాలు లేవని సామ్ అన్నారు.

తాను జాగ్రత్తగా రూపొందించుకున్న ప్లాన్స్ అన్నీ శిథిలమయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు. అందువల్ల 2022 సంవత్సరంపై ఎలాంటి అంచనాలను ఏర్పరచుకోలేదని సమంత కామెంట్లు చేశారు. భవిష్యత్తులో ఏది భద్రంగా ఉంటుందో దానిని మాత్రమే తాను స్వీకరిస్తానని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తు కొరకు నా వంతుగా బెస్ట్ ఇవ్వడానికి తాను ప్రయత్నం చేస్తానని సమంత చెప్పుకొచ్చారు. సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన మనస్సులోని బాధను సోషల్ మీడియా పోస్టుల ద్వారా సమంత వెల్లడిస్తుండటం గమనార్హం. సమంత నటించిన శాకుంతలం సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమంత ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకావాల్సి ఉంది. సమంత చేతిలో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya
  • #Samantha

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

5 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

6 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

6 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

7 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

13 mins ago
Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

25 mins ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

16 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

16 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version