Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR, Samantha: ఆ షోకు హోస్ట్ గా చేస్తానన్న సమంత.. కానీ?

Jr NTR, Samantha: ఆ షోకు హోస్ట్ గా చేస్తానన్న సమంత.. కానీ?

  • October 16, 2021 / 08:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Samantha: ఆ షోకు హోస్ట్ గా చేస్తానన్న సమంత.. కానీ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో నాలుగు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో బృందావనం. జనత గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. నిన్న ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సెలబ్రిటీ గెస్ట్ గా సమంత హాజరై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానాలను చెప్పి సమంత జీనియస్ అనిపించుకున్నారు. ఇతర సెలబ్రిటీలలా సమంత కూడా ఈ షోలో 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు.

సమంత మాట్లాడుతూ ఎవరు మీలో కోటీశ్వరులు తర్వాత సీజన్ కు తాను కూడా హోస్ట్ గా ఒక ఆప్షన్ గా ఉండవచ్చని ఎన్టీఆర్ కు చెప్పారు. జెమినీ టీవీకి నేను ఉన్నానంటూ సమంత చెప్పగా షాకవ్వడం తారక్ వంతయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు తర్వాత సీజన్ కు సమంత హొస్ట్ అని ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు డిక్లేర్ చేయనా? అని అడుగుతాడు. ఆ తర్వాత మీ ఫ్యాన్స్ కు చెప్పవద్దంటూ సమంత దండం పెడతారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ బంగారాలు అని కామెంట్లు చేస్తారు. ఎన్టీఆర్ ఈరోజు ఆట అయిపోయిందని చెప్పగా సమంత నాకు కోటి రూపాయలు ఇవ్వరా? అని అడుగుతారు. ఎన్టీఆర్ సమాధానంగా ఇవ్వరని చెబుతారు. అప్పుడు ఎందుకు చెక్కులు ఎక్కువగా పెట్టారని ఇక్కడ గొడవ జరుగుతుందని సమంత కామెంట్లు చేస్తారు. ఆ తర్వాత 12,50,000 రూపాయలకు చెక్కు రాస్తున్నానంటూ ఎన్టీఆర్ సమంతను ఏడిపిస్తారు. ఈ షో ద్వారా ఎన్టీఆర్, సమంత ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్మెంట్ అందించారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #evaru meelo kooteeswarulu show
  • #NTR
  • #Samantha

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

5 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

6 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

10 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

5 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

6 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

7 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version