ఒక సినిమాను రెండు భాగాలుగా విడదీస్తున్నారు అంటే.. ఆ సినిమా నిడివి ఎక్కువ అయి ఉండాలి. లేదంటే ఒక భాగంలో చెప్పలేని పెద్ద కథను రాసుకుని ఉండాలి. అంతే కానీ ఒక సినిమాను రెండు ముక్కలు చేసి.. ఆ సినిమా, హీరో ఫేమ్‌ను క్యాష్ చేసుకోకూడదు. ఈ మాట మేం అనడం లేదు. గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో రెండు ముక్కలు అవుతున్న సినిమాలు, వాటి ఫలితాలు చూస్తుంటే పరిస్థితి ఇలానే అనిపిస్తోంది. రెండు ముక్కలు అవుతున్న […]