Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అక్కినేని ఇంటి పరువు తీస్తున్న సమంత!

అక్కినేని ఇంటి పరువు తీస్తున్న సమంత!

  • December 27, 2016 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని ఇంటి పరువు తీస్తున్న సమంత!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రియురాలు, కాబోయే భార్య సమంత తన పనులతో అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తోంది. కొన్ని నెలల క్రితం వీరి ఇద్దరి ప్రేమను ఒప్పుకున్న నాగార్జున పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 29న ప్రేమ పక్షుల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆనందంలో చైతూ బ్యాచిలర్ పార్టీలతో హడావుడి చేస్తుంటే, సమంత మాత్రం వేరే విధంగా ఎంజాయ్ చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా చైతూ తో కలిసి అందమైన బీచ్ కి వెళ్లిన స్యామ్ బికినీ వేసుకొని ఫోటోలు దిగింది. వాటిని ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టి చర్చకు తెరలేపింది.

అందాలు ఆరబోస్తున్న క్రేజీ బ్యూటీని చూసిన కొంతమంది సో సెక్సీ అంటూ కితాబు ఇస్తుంటే మరికొంతమంది మాత్రం సమంత ఏంటి? ఈ పనులు అని విమర్శిస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం.. కొన్నిరోజుల్లో  కోడలిగా అక్కినేని ఇంట అడుగు పెట్టబోతున్నావు.. ఇలా చేయడం మంచిదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. నాగార్జున పరువు తీస్తున్నావు అంటూ గోల పెడుతున్నారు. ఇవేవి తనకు పట్టనట్టుగా సమంత అమాయకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతోంది. మరి ఈ ఫోటోలు చూసి మీరు ఆస్వాదిస్తారా? విమర్శిస్తారో.. అది మీ ఇష్టం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha Ruth Prabhu
  • #Samantha Shocks Akkineni Family

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

related news

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

5 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

19 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago

latest news

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

45 mins ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

2 hours ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

3 hours ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version