Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్4’ : ఈ వారం సమంత హోస్టింగ్ లేనట్టేనా..!

‘బిగ్ బాస్4’ : ఈ వారం సమంత హోస్టింగ్ లేనట్టేనా..!

  • October 30, 2020 / 09:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్4’ : ఈ వారం సమంత హోస్టింగ్ లేనట్టేనా..!

నాగార్జున తన ‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండడంతో… ఆయన కోడలు సమంత హోస్ట్ చేసి షోకి మంచి కల తెప్పించింది.ఈమెకు తెలుగు సరిగ్గా రాదు కదా.. షోని హోస్ట్ చేయగలదా? అని చాలా మంది ప్రశ్నించారు.కానీ సమంత హోస్ట్ చెయ్యడంలో మామకు తగ్గ కోడలు అనిపించుకుంది. ఇదిలా ఉండగా.. ఈ వారం కూడా నాగార్జున మనాలీలోనే షూటింగ్ చెయ్యబోతున్నాడు. మరి ఈ వారం కూడా సమంతనే హోస్ట్ చెయ్యబోతుందా? అంటే..

కొంతమంది అవుననే సమాధానం ఇస్తున్నారు. మరికొందరైతే కాదు.. అనే సమాధానం ఇస్తున్నారు. అందుతోన్న సమాచారం ప్రకారం.. ఒక్క ఎపిసోడ్ ను మాత్రమే సమంత హోస్ట్ చెయ్యడానికి అంగీకరించిందట. ఈ వారం మరో గెస్ట్ .. హోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రమ్యకృష్ణ లేదా రోజా వంటి వారు ఈ వీకెండ్ ఎపిసోడ్స్ ను హోస్ట్ చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

Samantha shocks Nagarjuna1

అయితే గత శనివారం హోస్ట్ లేకుండా కూడా షోని కొనసాగించారు. కాబట్టి ఈసారి కూడా హోస్ట్ లేకుండా కొనసాగించినా ఆశ్చర్యపడనవసరం లేదు.అయితే హోస్ట్ ఉండేది.. లేనిది ఈ శుక్రవారం నాడు.. ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss Season 4
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 hour ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 hour ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

2 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

4 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 hour ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

2 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version