Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: ఖాళీగా ఉంటే ఆ పనైనా చెయ్యండి.. సమంత కామెంట్స్ వైరల్!

Samantha: ఖాళీగా ఉంటే ఆ పనైనా చెయ్యండి.. సమంత కామెంట్స్ వైరల్!

  • October 4, 2023 / 09:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఖాళీగా ఉంటే ఆ పనైనా చెయ్యండి.. సమంత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత వీరి గురించి ఎన్నో రకాల వార్తలు నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.
వీరిద్దరూ విడాకులు తీసుకుని సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తి అయింది.

ఈ క్రమంలోనే సమంత నాగచైతన్యల గురించి మరొక వార్త వైరల్ గా మారింది. సమంత పెట్ డాగ్ హష్ అంటే తనకు ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. అయితే ఈ డాగ్ ప్రస్తుతం నాగచైతన్య వద్ద కనిపించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత తన పెట్ డాగ్ కూడా తనతో పాటు తీసుకువెళ్ళింది. అయితే ఉన్నఫలంగా ఈ హష్ నాగ చైతన్య వద్దకు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

సమంతకు (Samantha) ఎంతో ఇష్టమైనటువంటి ఈ పెట్ నాగచైతన్య వద్దకు వచ్చింది అంటే వీరిద్దరూ త్వరలోనే కలుసుకోబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వచ్చారు అయితే ఈ వ్యాఖ్యలపై సమంత పరోక్షంగా స్పందిస్తూ భారీగానే కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సమంత ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మీరు మరీ ఇంత ఖాళీగా ఉన్నారని నాకు తెలియదు.

కనీసం ఏదైనా ఒక బుక్ చదువుకోకపోయారా కాస్త జ్ఞానమైన పెరుగుతుంది కదా అంటూ తన గురించి ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తున్న వారికి సమంత తన స్టైల్ లోనే సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె సోషల్ మీడియా వేదికగా మాత్రం ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

4 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

10 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

12 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

16 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

6 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

7 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

8 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version