Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » పల్లెటూరి యువతిగా కనిపించనున్న సమంత .!

పల్లెటూరి యువతిగా కనిపించనున్న సమంత .!

  • May 15, 2018 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పల్లెటూరి యువతిగా కనిపించనున్న సమంత .!

శ్రమకి తోడు అదృష్టం కలిస్తే ఎలా ఉంటుందో సమంత పరిస్థితి అలాగే ఉంది. గట్టి పోటీ ఉన్న సమయంలో నటిగా అడుగుపెట్టిన ఈ బ్యూటీ వరుసవిజయాలతో టాప్ హీరోయిన్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. రీసెంట్ గా ఆమె పల్లెటూరి యువతిగా నటించిన రంగస్థలం ఘనవిజయం సాధించింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఇందులో రామలక్ష్మిగా మెప్పించింది. ఈ పేరు చెప్పగానే కొన్నేళ్లపాటు సమంతానే గుర్తుకు వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1980 కాలం నాటి పల్లెటూరి అమ్మాయిగా బాగా నటించింది. ఆ పాత్ర కోసం పడిన కష్టం గుర్తొచ్చి మరోసారి ఆ పాత్ర చేయను అని ఇంటర్వ్యూ లో చెప్పిన ఈ భామ మాట తప్పుతోంది.

మళ్ళీ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి  సీమ రాజా అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. ఇది అందంతో ఆకర్షించే క్యారక్టర్ కాదు. అత్యంత క్లిష్టమైన పాత్ర. ఇందుకోసం సిలాంబం అనే మార్షల్ ఆర్ట్ ను కూడా సమంత నేర్చుకుంది. ప్రస్తుతం కేరళలో ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకుల మతి పోగొట్టడం ఖాయమని సినీ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇది వరకు ఏ సినిమాలో సమంత చేయని సాహసాలు ఇందులో చేసిందని వెల్లడించారు. ఆమె మీద ఉన్న నమ్మకంతోనే దీనిని తెలుగులోనూ రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ponram
  • #Rama lakshmi
  • #Rangasthalam
  • #Samantha Turns Village belle
  • #Seema Raja Movie

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

పూరి జగన్నాథ్‌.. ఆ కాంట్రవర్శీ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారా?

పూరి జగన్నాథ్‌.. ఆ కాంట్రవర్శీ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారా?

Vijay Sethupathi: లేటెస్ట్‌ రూమర్స్‌, విమర్శలపై స్పందించిన విజయ్‌ సేతుపతి.. ఏమన్నాడంటే?

Vijay Sethupathi: లేటెస్ట్‌ రూమర్స్‌, విమర్శలపై స్పందించిన విజయ్‌ సేతుపతి.. ఏమన్నాడంటే?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

15 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

15 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

17 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

6 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

9 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

10 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

10 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version