Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఆ ‘హీరో’పై అంత ప్రేమ ఎందుకు??

ఆ ‘హీరో’పై అంత ప్రేమ ఎందుకు??

  • May 9, 2016 / 07:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ‘హీరో’పై అంత ప్రేమ ఎందుకు??

టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. ఒక హీరోపై ఒక హీరోయిన్ మనసు పారేసుకున్నా…ఒక హీరోయిన్ ఒక హీరోపై ప్రేమను కురిపించినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అయితే ఇదంతా పక్కన పెడితే…ఏం జరిగిందో ఏమో కానీ మొత్తానికి కొన్ని డిఫరెంట్ పరిణామాలతో అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ సడన్ గా షాక్ కు గురయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే…అందాల భామ సమంతా…చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతుంది.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే…తాజాగా విడుదలైన మెగా హీరో సాయి ధర్మతేజ సుప్రీం సినిమా హిట్ కావడంతో ఆ సినిమాపై అందాల భామ సమంతా ట్వీట్ చేసింది.

ట్వీట్ వరకూ అయితే ఒకే కానీ, ఆ ట్వీట్ లో రకరకాల అంతర్యాలు వెతుకుతున్నారు మన నెటిజన్స్… ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముంది అంటే…ఆమె ట్వీట్ చేస్తూ…”సాయి ధరమ్ నీ విషయంలో చాలా హ్యాపీగా ఉంది…ఆల్ ద బెస్ట్ మై స్టార్”అని చెబుతూనే ఎండింగ్ లో లవ్ సింబల్ కూడా పెట్టడంతో దీనిపై ట్వీట్ ప్రపంచం మొత్తం అవక్కయ్యింది…ఇక ఈ వ్యవహారం అక్కడితో ఆగకుండా, ఈ ట్వీట్ కు మన సాయి ధరమ్ రిప్లై ఇస్తూ…”థ్యాంక్ యూ సో మచ్…ఇదినాకు స్పేకైల్ విషస్” అంటూ మురిసిపోతూ చెప్పాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, టాప్ హీరోయిన్ గా చాలామణీ అవుతున్న సమంతా సడన్ గా మెగా హీరోనూ కాకపట్టడం ఏంటో అన్న టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. చూద్దాం ఈ విషెశ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో.

@IamSaiDharamTej I am so so so happy for you 😘😘😘😘😘 wish you the very best my STAR❤️

— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) May 5, 2016

😍😍😍 thank you so much 😍😍😍 this is going to be a very special tweet for me 😍😍😍 https://t.co/XIl62eYJNm

— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 5, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Sai Dharam Tej Movies
  • #Samantha
  • #Samantha Movies

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

related news

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

8 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

22 mins ago
Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

51 mins ago
Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

2 hours ago
Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

5 hours ago

latest news

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

5 mins ago
Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

14 mins ago
Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

27 mins ago
Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

41 mins ago
Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

50 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version