ఈ మధ్య సినీ పరిశ్రమలో ఎక్కువగా బ్యాడ్ న్యూస్..లు వినిపిస్తూనే ఉన్నాయి. నిత్యం ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. లేదు అంటే వారి కుటుంబానికి చెందిన వారు మరణిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. Sundeep Kishan వివరాల్లోకి వెళితే.. సందీప్ కిషన్ (Sundeep Kishan) కుటుంబంలో విషాదం నెలకొంది. అతని నానమ్మ శ్రీపాదం ఆగ్నేసమ్మ మరణించారట. ఆమె వయసు 88 ఏళ్ళు అని తెలుస్తుంది. నిన్న అంటే సోమవారం రోజున […]