Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిరు, పవన్ సినిమాలకు ఒకే రకమైన సమస్య?

చిరు, పవన్ సినిమాలకు ఒకే రకమైన సమస్య?

  • March 18, 2020 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు, పవన్ సినిమాలకు ఒకే రకమైన సమస్య?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలైనప్పటి నుండీ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఈ సమస్యకు పరిష్కారం దొరక్క టీం మొత్తం అయోమయంలో పడ్డారట. ముందుగా త్రిష ను హీరోయిన్ అనుకున్నారు. అలా అని ఆమెనే ఫైనల్ చేసినట్టు ప్రకటించలేదు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంటున్నట్టు.. ట్వీట్ చేసి పడేసింది. ఆమె తప్పుకోవడంతో ఇప్పుడు ఏ హీరోయిన్ ను ఫైనల్ చెయ్యాలా అని టీం ఆలోచనలో పడ్డారు. కాజల్, అనుష్క పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు తప్ప మరో ఛాయిస్ దొరకడం లేదు. వేరే ఎవ్వర్ని తీసుకుందాం అనుకున్నా.. చిరు ఏజ్ కి తగ్గట్టుగా సెట్ అవుతారా లేదా అన్నది మరో ప్రశ్న..!

Same Problem For Both Mega Brothers Chiranjeevi and Pawan Kalyan1

ఇక పవన్ కళ్యాణ్ కు కూడా ఇదే సమస్య తలెత్తింది. ఆయన నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు ఓ హీరోయిన్ కావాలంట. ఈ పాత్రకి శృతీ హాసన్ అనుకున్నారు కానీ.. వర్కౌట్ కాలేదని తెలుస్తుంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి పేరు వినిపిస్తుంది. అయితే ఆమె పవన్ రేంజ్ హీరోయిన్ కాదు.. కానీ ఆ పాత్రకి అంతకు మించి అవసరం లేదనేది కన్విన్స్ అయ్యే అంశం. ఇది పక్కన పెట్టినా.. పవన్- క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకి కూడా ఇదే సమస్య వచ్చి పడింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ ను అనుకున్నారట. కానీ ఈమె కూడా పవన్ రేంజ్ హీరోయిన్ కాదు.. పైగా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి.. బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ అని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలించడం లేదని తెలుస్తుంది. ఏమైనా మెగా బ్రదర్స్ ఇద్దరికీ ఒకే సమస్య వచ్చి పడినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Anushka Shetty
  • #Chiru 152
  • #Director Krish Jagarlamudi
  • #Kajal Aggarwal

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

17 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

19 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

19 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

20 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

21 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

15 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

16 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

17 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

18 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version