Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

  • April 28, 2026 / 09:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

‘కేడీ: ది డెవిల్‌’ సినిమాలోని ‘సర్కే చునార్‌ తేరీ సర్కే’ అనే హిందీ పాట వివాదం మీకు గుర్తుండే ఉంటుంది. మొన్నీమధ్య వరకు పెద్ద ఎత్తున చర్చకు కారణమైన ఆ పాట వివాదంలో ఇప్పుడు మరో అప్‌డేట్‌ వచ్చింది. ధ్రువ్‌ సర్జా కథానాయకుడిగా పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొంది, విడుదలకు సిద్ధమైన ఆ సినిమాలో నోరా ఫతేహి, సంజయ్‌ దత్‌ మీదనే ‘సర్కే చునార్‌..’ పాటను తెరకెక్కించి ప్రచారం పరంగా రిలీజ్‌ చేశారు. అయితే ఆ పాట సాహిత్యం, డ్యాన్స్‌ అసభ్యంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి పాటను అన్ని వేదికల మీద డిలీట్‌ చేయించింది.

Sanjay Dutt

అయితే, విషయం అక్కడితో ఆగలేదు. దీనిపై అప్పటికే వచ్చిన ఫిర్యాదులతో జాతీయ మహిళా కమిషన్‌ ఆ పాటతో సంబంధం ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం జాతీయ మహిళా కమిషన్‌ ఎదుట సంజయ్‌ దత్‌ హాజరయ్యాడు. సమాజానికి అనుకోకుండా కలిగిన హాని పట్ల విచారం వ్యక్తం చూస్తూ లిఖిత పూర్వక క్షమాపణ పత్రం అందించారు. జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది.

ఈ సందర్భంగా సంజయ్‌ దత్‌ స్పందిస్తూ.. సామాజిక సంక్షేమం, మహిళా సాధికారిత దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, అలాగే సినిమా విషయంలో జరిగిన వివాదానికి దిద్దుబాటు చర్యగా 50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారని మహిళా కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ ప్రతినిధులు గౌతమ్‌ కె.ఎం, సుప్రీత్, గీత రచయిత రకీబ్‌ ఆలం, సినిమా దర్శకుడు ప్రేమ్‌ కమిషన్‌ ముందు హాజరై క్షమాపణలు కోరారు. నోరా ఫతేహి విచారణకు హాజరు కావాల్సి ఉన్నా విదేశాల్లో ఉన్న కారణంగా రాలేకపోయింది.

మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sanjay Dutt

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

7 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

47 mins ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

24 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version