Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Sankranthiki Vasthunam Collections: అయిపోయింది అనుకుంటే ఇంకో 2 కోట్లు వచ్చాయిగా..!

Sankranthiki Vasthunam Collections: అయిపోయింది అనుకుంటే ఇంకో 2 కోట్లు వచ్చాయిగా..!

  • February 11, 2025 / 06:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthiki Vasthunam Collections: అయిపోయింది అనుకుంటే  ఇంకో 2 కోట్లు వచ్చాయిగా..!

నాగ చైతన్య (Naga Chaitanya) క్రేజీ మూవీ ‘తండేల్’ (Thandel)  వస్తుంది కాబట్టి విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati) , దర్శకుడు అనిల్ రావిపూడి  (Anil Ravipudi) ..ల ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam)  రన్ ముగిసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ అజిత్ నటించిన ‘పట్టుదల’ (Pattudala)  డిజాస్టర్ అవ్వడంతో సంక్రాంతికి వస్తున్నాం’ కి మళ్ళీ ఛాన్స్ దొరికినట్టు అయ్యింది. దీంతో ప్రేక్షకులకి సెకండ్ ఆప్షన్ గా ఈ సినిమానే ఉంది. అందుకే 4వ వారం కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేసింది. రూ.50 లక్షల వరకు షేర్ ను రాబట్టింది.

Sankranthiki Vasthunam Collections:

Sankranthiki Vasthunnam Movie Trailer Review (1)

దీంతో రూ.150 కోట్ల షేర్ మార్క్ ను కూడా టచ్ చేసింది. ఈ వీకెండ్ కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకసారి 25 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!
  • 2 'బాయ్ కాట్ లైలా' పై స్పందించి ..వాళ్లకి క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్
  • 3 'లైలా' ఈవెంట్లో వైసీపీపై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు?
నైజాం 41.74 cr
సీడెడ్ 18.31 cr
ఉత్తరాంధ్ర 20.65 cr
ఈస్ట్ 13.53 cr
వెస్ట్ 8.91 cr
కృష్ణా 9.42 cr
గుంటూరు 10.09 cr
నెల్లూరు 4.72 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 127.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.85 cr
ఓవర్సీస్ 15.93 cr
టోటల్ వరల్డ్ వైడ్ 152.15 cr (షేర్)

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 28 రోజుల్లో రూ.152.15 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.111.15 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది.

‘పట్టుదల’ .. మొదటి సోమవారం ఎంత కలెక్ట్ చేసింది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chowdhury
  • #Sankranthiki Vasthunam
  • #Sankranthiki Vasthunam Collections

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

4 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

23 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version