Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

  • September 15, 2026 / 01:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

ప్రతి వారం, పది రోజులకు ఒకసారి ‘వచ్చే సంక్రాంతి మామూలుగా ఉండదు’ అంటూ సంక్రాంతి డేట్‌ చెప్పిన సినిమాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరి ఈ వారం ఆ అవకాశం ఇచ్చింది ఎవరో తెలుసా.. ఇంకెవరు శ్రీవిష్ణు – రామ్‌ అబ్బరాజు. ఈ కాంబినేషన్‌లో ఇటీవల అనౌన్స్‌ అయిన ‘ఫ్యామిలీ ప్యాక్‌’ సినిమాను పెద్ద పండగకి తీసుకొస్తామని మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించేసింది. దీంతో సంక్రాంతి సినిమాల లిస్ట్‌ను అప్‌డేట్‌ చేసే సువర్ణవకాశం మనకు మరోసారి దక్కింది.

Sankrathi 2027

సంక్రాంతి సీజన్‌లో ఎన్ని సినిమాలొచ్చినా.. వసూళ్లు ఉంటాయి. ఆ సినిమాలు కాస్త అటు ఇటు ఉన్నా ఫర్వాలేదు.. జనాలు చూసేస్తారు అనే మాటను పట్టుకుని పొంగల్‌ ఫైట్‌కి రెడీ అవుతున్నారు టాలీవుడ్‌ పెద్దలు. అలా వచ్చే సంక్రాంతి కోసం బరిలో వరుస సినిమాలు డేట్స్‌ చెప్పి మరీ వచ్చేస్తున్నాయి. దీంతో ఇది సంక్రాంతి అనుకుంటున్నారా? లేక సంత అనుకుంటున్నారా? ఇన్నేసి సినిమాలు రెడీ చేస్తున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఎప్పుడూ ఉండే ఆన్సర్‌ దీనికి వస్తోంది. అదే అప్పుడు చూద్దాం ఎవరొస్తారో? ఎవరు రారో? అని.

* చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘కాకా’. ఈ సినిమాను జనవరి 13న రిలీజ్‌ చేస్తామని టీమ్‌ ఇటీవల ఓ వీడియోతో అనౌన్స్‌ చేసింది.

* శర్వానంద్‌ – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘జార్జ్‌ క్రిష్‌’. ఈ సినిమా ఓపెనింగ్‌ రోజే జనవరి 14 అని డేట్‌ చెప్పేశారు.

* చాలా నెలలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా ‘సంబరాల యేటి గట్టు’ను జనవరి 12న తీసుకొస్తాం అని రీసెంట్‌గానే చెప్పారు.

* వెంకటేశ్‌ – కల్యాణ్‌ రామ్‌తో అనిల్‌ రావిపూడి తీస్తున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. ఈ సినిమాను జనవరి 12నే విడుదల చేస్తారు. ఆ మేరకు అనిల్‌ లాక్‌ చేశారు.

* మరోవైపు దిల్‌ రాజు కూడా పొంగల్‌ ఫైట్‌కి రెడీ అయిపోయారు. రవితేజ – శ్రీవిష్ణుతో హసిత్ గోలి ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానుందీ సినిమా.

ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #KAAKA
  • #kalyanm ram
  • #Sambarala Yeti Gattu
  • #Tollywood

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

7 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

9 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version