Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » OTT » Sapta Sagaralu Dhaati Side B: ఓటీటీలోకి ‘సప్త సాగరాలు దాటి… సైడ్‌ బి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Sapta Sagaralu Dhaati Side B: ఓటీటీలోకి ‘సప్త సాగరాలు దాటి… సైడ్‌ బి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

  • January 26, 2024 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sapta Sagaralu Dhaati Side B: ఓటీటీలోకి ‘సప్త సాగరాలు దాటి… సైడ్‌ బి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

గుండెల్ని పిండేసే ప్రేమకథలు అంటే మీకు ఇష్టమా? ఏ భాషలో సినిమా వచ్చినా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ చూస్తుంటారా? అయితే మీరు ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ ఎ’ చూసే ఉంటారు. కన్నడ నటులు రక్షిత్‌ శెట్టి, రుక్మిణీ వసంత్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ ప్రేమ కథా చిత్రం గతేడాది అదిరిపోయే విజయాన్ని అందుకుంది. తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ రావడం కాస్త ఆలస్యమైనా వచ్చాక అదరగొట్టింది. ఓటీటీలో కూడా అంతే విజయం అందుకుంది. మీరు ఒకవేళ ఆ సినిమా ఓటీటీలో చూసుంటే ఈ వార్త మీకే.

ఎప్పుడెప్పుడా అని ఓటీటీ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సప్త సాగరాలు దాటి సైడ్‌ బి’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా సైలెంట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆడియో అందుబాటులో ఉంది. దీంతో మీకు ఇలాంటి ప్రేమకథ ఇష్టం కాబట్టి ఓ లుక్కేసేయవచ్చు. గతేడాది నవంబరు 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నిజానికి ఈ సినిమా (Sapta Sagaralu Dhaati Side B) డిసెంబరులోనే ఓటీటీలో రిలీజ్‌ కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు హఠాత్తుగా వచ్చేసింది. ఈ సినిమా కథేంటంటే… మ‌ను (ర‌క్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వ‌సంత్‌) అనే జంట తమ ప్రేమ‌ని నిలబెట్టుకోవడానికి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించి, చివరకు విధి ముందు ఓడిపోతారు. ఈ క్రమంలో ప్రియకు వేరొకరితో పెళ్ల‌వుతుంది. మ‌ను జైలులోనే జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తుంది. ఇదంతా ‘సప్త సాగరాలు దాటి – సైడ్‌ ఎ’ క‌థ.

మను ప‌దేళ్ల శిక్ష పూర్తయిన త‌ర్వాత 2021లో జైలు నుండి తిరిగి వస్తాడు. ఇక్కడితో రెండో పార్టు ప్రారంభించారు. అలా బ‌య‌టికి రాగానే ప్రియను కలవాలనుకుంటాడు. దీని కోసం సుర‌భి (చైత్ర జె.ఆచార్‌) సాయం తీసుకుంటాడు. మ‌రి మను ప్రియ‌ని మ‌ను క‌లిశాడా లేదా అనేది కథ. ఈ ప‌దేళ్లలో ప్రియ జీవితంలో ఏం మార్పులు వచ్చాయి. ఇంత‌కీ సుర‌భి ఎవ‌రు అనేది ప్రాథమిక కథ.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakshit Shetty
  • #Rukmini Vasanth
  • #Sapta Sagaralu Dhaati B

Also Read

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

1 day ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

1 day ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version