Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Saranga Dariya song: సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ పాటకు మరో గౌరవం!

Saranga Dariya song: సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ పాటకు మరో గౌరవం!

  • August 8, 2021 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saranga Dariya song: సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ పాటకు మరో గౌరవం!

సాయిపల్లవి స్టెప్టులేస్తే చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటారు. అలాంటి పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం, శేఖర్‌ కమ్ముల టేకింగ్‌, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ యాడ్‌ అయితే ఎలా ఉంటుందో గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. అదే ‘సారంగ దరియా…’. శేఖర్‌ కమ్ముల తాజా చిత్రం ‘లవ్‌స్టోరీ’లోని పాట ఇది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట లిరికల్‌ వీడియో మరో ఘనత సాధించింది.

‘సారంగ దరియా..’ యూట్యూబ్‌లో విడుదలైన నెల రోజుల్లోనే సుమారు 10 కోట్ల వీక్షణలు దక్కించుకొని రికార్డు సృష్టించింది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే 25 కోట్లకు పైగా వ్యూస్‌ సంపాదించింది. అదో రికార్డు. ఇది జరిగి కొద్ది రోజులైంది. తాజాగా 30 కోట్ల మార్కును దాటి మరో ఘనత సాధించింది ‘సారంగ దరియా…’. దక్షిణాదిలో మరే లిరికల్‌ వీడియో ఈ రీతిలో వీక్షణలను ఇప్పటివరకు సంపాదించలేదు.

అప్పటికే తెలంగాణ గ్రామీణంలో సుపరిచితమైన ‘సారంగ దరియా…’ పాటకు రచయిత సుద్దాల అశోక్‌ తేజ కొత్త సొబగులద్దారు. ఈ తెలంగాణ జానపదాన్ని మంగ్లీ అద్భుతంగా ఆలపించింది. అందుకే ఈ పాటకు యూట్యూబ్‌లో ఇంత ఆదరణ దక్కుతోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథలో నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. అయితే ఓటీటీకి ఇచ్చేస్తారనే వాదనలూ వినిపిస్తున్నాయి.

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Rammohan Rao
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

47 mins ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

3 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

13 mins ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

3 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version