Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » ‘సరిలేరు నీకెవ్వరు’ 10 డేస్ కలెక్షన్స్…!

‘సరిలేరు నీకెవ్వరు’ 10 డేస్ కలెక్షన్స్…!

  • January 21, 2020 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సరిలేరు నీకెవ్వరు’ 10 డేస్  కలెక్షన్స్…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ చిత్రంలో మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూపించి ఆయన అభిమానుల్ని మాత్రమే కాదు మాస్ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నాడు. ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగా వచ్చినప్పటికీ రేటింగ్ లు మాత్రం ఎందుకో ఎక్కువ పడలేదు. ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ‘అల వైకుంఠ పురములో’ చిత్రానికి మంచి రివ్యూ లు రేటింగ్ లు రావడం.. రెండో రోజు నుండీ ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంతో ‘సరిలేరు’ పని అయి పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ‘సరిలేరు’ జోరు ఏమాత్రం తగ్గలేదు. తక్కువ థియేటర్స్ మాత్రమే ఉన్నప్పటికీ ఈ చిత్రం బుకింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి.

Sarileru Neekevvaru Movie Review4

ఇక ఈ చిత్రం 9 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 32.92 cr
సీడెడ్ 14.10 cr
ఉత్తరాంధ్ర 16.76 cr
ఈస్ట్ 10.06 cr
వెస్ట్ 6.57 cr
కృష్ణా 7.97 cr
గుంటూరు 9.04 cr
నెల్లూరు 3.52 cr
ఏపీ+తెలంగాణ 100.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.70 cr
ఓవర్సీస్ 11.08 cr
వరల్డ్ వైడ్ టోటల్ 120.72 cr (share)

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 రోజులు పూర్తయ్యేసరికి 120.72 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి సూపర్ హిట్ రిపోర్ట్స్ వచ్చినా.. దాంతో తక్కువ థియేటర్స్ మాత్రమే దక్కినా.. ఈ చిత్రం జోరు ఏమాత్రం తగ్గలేదు. నిన్న సోమవారం రోజున వీక్ డే అయినప్పటికీ 3.5 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 193 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఈ రోజు పూర్తయ్యేలోపు కచ్చితంగా ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

Click Here To Sarileru Neekevvaru Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Mahesh Babu
  • #Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

60 mins ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

4 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

4 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

5 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

17 hours ago

latest news

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

12 mins ago
Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

1 hour ago
Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

2 hours ago
Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

3 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version