Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Collections » ‘సరిలేరు నీకెవ్వరు’ 5 డేస్ కలెక్షన్స్!

‘సరిలేరు నీకెవ్వరు’ 5 డేస్ కలెక్షన్స్!

  • January 16, 2020 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సరిలేరు నీకెవ్వరు’ 5 డేస్ కలెక్షన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ చిత్రంలో మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూపించి ఆయన అభిమానుల్ని అలాగే మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగా వచ్చినప్పటికీ రేటింగ్ లు మాత్రం ఎందుకో ఎక్కువ పడలేదు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా ఇది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ‘అల వైకుంఠ పురములో’ చిత్రానికి మంచి రివ్యూ లు రేటింగ్ లు రావడం.. రెండో రోజు నుండీ ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంతో ‘సరిలేరు’ పని అయి పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ‘సరిలేరు’ జోరు ఏమాత్రం తగ్గలేదు.

Sarileru Neekevvaru Movie Review2

ఇక ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 22.42 cr
సీడెడ్ 9.41 cr
ఉత్తరాంధ్ర 9.88 cr
ఈస్ట్ 6.22 cr
వెస్ట్ 4.54 cr
కృష్ణా 5.54 cr
గుంటూరు 7.20 cr
నెల్లూరు 2.45 cr
ఏపీ+తెలంగాణ 67.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.53 cr
ఓవర్సీస్ 8.96 cr
వరల్డ్ వైడ్ టోటల్ 83.15 cr (share)

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 83.15 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 18 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న కూడా ఈ చిత్రం 10.70 కోట్ల షేర్ ను రాబట్టింది.

Click Here To Sarileru Neekevvaru Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Mahesh Babu
  • #Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

related news

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

trending news

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

21 mins ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

2 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

6 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

6 hours ago
Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

3 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

4 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

6 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version