Sarkaru Vaari Paata Twitter Review: సర్కారు వారి పాట ట్విట్టర్ రిపోర్ట్ ఏదో తేడా కొడుతుందేంటి?

Advertisement

మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఓవర్సీస్ లో ఆల్రెడీ ఈ చిత్రం షోలు పడిపోయాయి. దీంతో ఈ చిత్రాన్ని వీక్షించిన వాళ్ళు అంతా ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందట. మహేష్ ఎంట్రీ, లవ్ ట్రాక్ మధ్యలో మిక్స్ చేసిన కామెడీ, ఇంటర్వెల్ సీక్వెన్స్, సాంగ్స్ అన్నీ ప్లెజెంట్ గా ఉన్నాయని అంటున్నారు.

సెకండ్ హాఫ్ కు వచ్చే సరికి రొటీన్ అయిపోయిన ఫీలింగ్ ను కలిగించింది అని .. రివేంజ్ డ్రామా టర్న్ తీసుకుంది అని ప్రేక్షకులు చెబుతున్నారు.అయితే డైలాగ్స్ బాగున్నాయట, యాక్షన్ సీక్వెన్స్ లు, మాస్ సాంగ్ వంటివి పాసబుల్ గా అనిపించాయి అని ఓవర్సీస్ ప్రేక్షకులు చెబుతున్నారు. మరి మనవాళ్ళ టాక్ ఎలా ఉంటుందో చూడాలి..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus