Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Satyadev, Vijay Deverakonda: మరో పవర్‌ఫుల్‌ పాత్ర పట్టేసిన సత్యదేవ్‌.. ఈసారి గట్టి ఫైటే!

Satyadev, Vijay Deverakonda: మరో పవర్‌ఫుల్‌ పాత్ర పట్టేసిన సత్యదేవ్‌.. ఈసారి గట్టి ఫైటే!

  • June 3, 2024 / 09:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satyadev, Vijay Deverakonda: మరో పవర్‌ఫుల్‌ పాత్ర పట్టేసిన సత్యదేవ్‌.. ఈసారి గట్టి ఫైటే!

కొంతమంది నటుల్ని చూసినప్పుడు ఇంతకంటే బెస్ట్‌ క్యారెక్టర్‌ పడాలి, పడితే అదిరిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి నటుల్లో సత్యదేవ్‌ (Satya Dev) ఒకరు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు సత్యదేవ్‌. అయితే సరైన సినిమాలు ఇంకా పడాలి అని అంటూ ఉంటారు ఫ్యాన్స్‌. గతంలో ఆయనకు కొన్ని సినిమాలు పడినా, అవి బాక్సాఫీసు దగ్గర సరిగ్గా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మరో మంచి పాత్ర పడుతోంది అని అంటున్నారు.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసొచ్చింది. అదే ఈ సినిమాలో నటుడు సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడట. సగటు కీలక పాత్రధారిలా కాకుండా.. ఈ సినిమాలో ఆయనది పూర్తి నిడివి ఉన్న పాత్ర అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

విజయ్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. త్వరలో సినిమా టీమ్‌తో సత్యదేవ్‌ యాడ్‌ అవుతున్నాడట. అయితే ఆ పాత్రేంటి, ఎలా ఉండబోతోంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో విజయ్‌ పోలీసుగా కనిపిస్తాడు. కాబట్టి సత్యదేవ్‌ కూడా ఇంచుమించు అలాంటి పాత్రలోనే నటిస్తాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree) నటిస్తోంది. ఇక పైన చెప్పినట్లు సత్యదేవ్‌కి ఇప్పటికే ‘గాడ్‌ ఫాదర్‌’ (Godfather) సినిమాలో మంచి పాత్రలోనే చేశాడు.

చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్‌ హీరోకు ఆపోజిట్‌గా అంతటి బలమైన పాత్ర అందుకున్నాడు అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. అయితే ఆ సినిమా అనుకున్నంత ఫలితం అందుకోలేకపోయింది. దీంతో పాత్ర దక్కినా ఫలితం దక్కలేదు. మరి ఇప్పుడు విజయ్‌ సినిమాతో అయినా మంచి విజయం అందుకుంటాడేమో చూడాలి. అయితే దాని కంటే ముందు విజయ్‌కు ఆ సినిమాతో భారీ విజయం దక్కాలి. ఇప్పటికే వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Satya Dev
  • #Vijay Devarakonda

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version