SDT18 గ్లింప్స్ లో తేజు లుక్ బాగుంది.. కానీ..!

‘బ్రో’ తర్వాత సాయి దుర్గ‌తేజ్ (Sai Dharam Tej) కొంత గ్యాప్ తీసుకున్నాడు. దానికి కారణం అందరికీ తెలిసిందే. ‘విరూపాక్ష’ ‘బ్రో’ వంటి సినిమాల్లో తేజు భారీ కాయంతో కనిపించాడు. ‘విరూపాక్ష’ ఎలా ‘బ్రో’ సినిమా విషయంలో అతను బాగా ఇబ్బంది పడ్డాడు. ఆ సినిమాలో ఒకటి, రెండు పాటలకి అతను డాన్స్ చేయాల్సి వచ్చింది. సహజంగా అతను మంచి డాన్సర్ అయినప్పటికీ.. ఆ టైంలో ఎక్కువ మెడిసిన్స్ వాడి ఉండటం వల్ల.. కొంచెం బరువు పెరిగాడు.

SDT18

‘బ్రో’ సినిమా పాటల్లో అతను డాన్స్ చేయలేక ఇబ్బంది పడటమే కాకుండా.. కొంచెం విమర్శల పాలయ్యాడు అని కూడా చెప్పొచ్చు. అందుకే కొన్నాళ్ళు సినిమాలకి గ్యాప్ ఇచ్చాడు. మొత్తానికి అతను ‘హనుమాన్’ నిర్మాత అయినటువంటి ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ వారి బ్యానర్లో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కించాల్సిన మూవీ ఇది. ఐశ్వ‌ర్య లక్ష్మి హీరోయిన్ ఆ ఎంపికైంది.

‘సంబ‌రాల ఏటిగ‌ట్టు’ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం అనుకుంటున్నారు. ఈరోజు అనగా అక్టోబర్ 15న సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు కావడంతో చిన్న గ్లింప్స్ ను వదిలారు. ఈ గ్లిమ్ప్స్ చివర్లో హీరోని వెనుక నుండి చూపించారు. వెనుక నుండి చూస్తే తేజు క‌టౌట్‌ బాగుంది అనిపిస్తుంది.

దొంగ కలెక్షన్లు ఎందుకు చెబుతున్నారు.. స్టార్‌ హీరోయిన్‌ సినిమాపై సంచలన కామెంట్స్‌.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus