Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు.. అలా చేశారంటూ?

Prabhas: ప్రభాస్ గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు.. అలా చేశారంటూ?

  • December 12, 2023 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు.. అలా చేశారంటూ?

సీనియర్ నటుడు కోసరాజు ఆదిత్య బాహుబలి సినిమాలో “ఈశాన్యం బరువు పెరిగిపోయింది” అనే డైలాగ్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ పెంచుకున్నారు. ఈ నటుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గొప్పదనం, మంచితనం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. బాహుబలిలో రాజగురువుగా కనిపించిన ఈ నటుడు నేను డైలాగ్ గట్టిగా చెబితే ప్రభాస్ డార్లింగ్.. డైలాగ్ మెల్లగా చెప్పు అని చెప్పాడని అన్నారు.

ప్రభాస్ తో ఆ మూమెంట్ లవ్లీ మూమెంట్ అని ఆయన తెలిపారు. ప్రభాస్ సరదాగా కబుర్లు చెబుతాడని ఆయన తెలిపారు. వైజాగ్ కు చెందిన మిర్చి అనే పిల్లవాడు యాక్టింగ్ పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చాడని ప్రభాస్ అంటే ఆ కుర్రాడికి ఎంతో అభిమానమని కోసరాజు ఆదిత్య కామెంట్లు చేశారు. ప్రభాస్ లొకేషన్ కు రాగానే మిర్చి ఎక్కడ ఉన్నాడని వెతికేవారని కోసరాజు ఆదిత్య చెప్పుకొచ్చారు.

ప్రభాస్ (Prabhas) తనను అభిమానించే వాళ్లకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారని కోసరాజు ఆదిత్య కామెంట్లు చేశారు. 168 రోజులు ఆ సినిమా కోసం పని చేశానని జక్కన్న దగ్గర పని చేయాలనే ఆలోచనతో ఆ సినిమాలో చేశానని కోసరాజు ఆదిత్య వెల్లడించారు. రాజమౌళి కో డైరెక్టర్ సురేష్ ఫోన్ చేసి పిలిపించి ఛాన్స్ ఇచ్చారని ఆయన అన్నారు. రాజమౌళి సినిమాలో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నానని ఆదిత్య తెలిపారు.

రాజమౌళి ఫ్యామిలీకి పని తప్ప ఏమీ తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. రాజమౌళి చేసి చూపించే దానిలో 10 శాతం చెప్పినా సక్సెస్ అవుతామని ఆయన అన్నారు. రాజమౌళి గొప్ప వ్యక్తి అని ఆదిత్య పేర్కొన్నారు. బాహుబలి సినిమా కోసం చాలా సీరియల్స్ ను వదులుకున్నానని ఆయన వెల్లడించారు. ఆదిత్య చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kosaraju Aditya
  • #Prabhas

Also Read

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

56 mins ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

5 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

21 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

38 mins ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

5 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

6 hours ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version