Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Jr NTR: పాలోటిక్స్ పై క్లారిటీ ఇచ్చిన తారక్.. పక్కా సీఎం!

Jr NTR: పాలోటిక్స్ పై క్లారిటీ ఇచ్చిన తారక్.. పక్కా సీఎం!

  • May 8, 2021 / 06:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: పాలోటిక్స్ పై క్లారిటీ ఇచ్చిన తారక్.. పక్కా సీఎం!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు గత కొన్నేళ్లుగా ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎప్పుడు కూడా నేను రాలేను అని చెప్పలేదు. తప్పకుండా అతను టీడీపీ పార్టీ పగ్గాలు పట్టుకోవచ్చని టాక్ అయితే గట్టిగానే వచ్చింది. ఈ విషయంలో ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వకపోయినా కూడా తెలుగు తమ్ముళ్లు అతను బాహుబలిలా వస్తాడని నమ్ముతున్నారు.

ఇక ఇటీవల ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తారక్ 20 ఏళ్ళ క్రితం చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 2001లో వచ్చిన సుబ్బు సినిమాకు సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన GK చౌదరి జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తనతో చాలా క్లోజ్ గా ఉండేవారు అంటూ వివరణ ఇచ్చారు. ఇద్దరం కలిసి షూటింగ్ గ్యాప్ లో సిగరెట్ కూడా తాగేవాళ్ళమని చెప్పాడు.

అయితే తారక్ ఇంకా సరైన స్టార్ ఇమేజ్ కూడా రాని సమయంలో భవిష్యత్తుపై ముందే ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ.. తప్పకుండా 10 ఏళ్ల తరువాత సినిమాలో కొనసాగనని ఆ తరువాత పాలిటిక్స్ లో బిజీ అయిపోతానని నాతో అన్నడని తెలిపారు. అంతే కాకుండా సీఎం అవుతానని కూడా నమ్మకంతో ఉండేవాడని, తప్పకుండా నెక్స్ట్ ఆంద్రప్రదేశ్ సీఎం అతనేనని కో డైరెక్టర్ చౌదరి వివరణ ఇచ్చాడు.

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #G.K.Chowdary
  • #Jr Ntr
  • #NTR
  • #Senior Co Director G.K.Chowdary

Also Read

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

21 mins ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

2 hours ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

8 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version