Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

  • March 17, 2026 / 12:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

ఇప్పుడు అంటే ‘కొత్త లోక: చాప్టర్‌ 1’ సినిమా వచ్చి సూపర్‌ ‘హీరో’యిన్‌ అయిపోయింది కానీ.. అంతకుముందు వరకు క్యూట్‌ కల్యాణీనే. ఆ మాటకొస్తే ‘కొత్త లోక’ సినిమాలో కూడా క్యూట్‌గానే ఉందనుకోండి. ఇక అసలు విషయానికొస్తే.. ఈ భామ మనకు తెలిసింది ‘హలో’తో. అఖిల్‌ అక్కినేని హీరోగా రూపొందిన సినిమా అది. ఆ సినిమాతోనే ఆమె తెరంగేట్రం అయింది. అయిన ఆమె తండ్రి, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఓకే అయి ఉంటే.. కల్యాణిని మనం అప్పుడు చూసేవాళ్లం కాదు. ఇంతకీ ఏమైందంటే?

Priyadarshan

కల్యాణి సినిమాల్లోకి వస్తుందని ప్రియదర్శన్‌ ఎప్పుడూ అనుకోలేదట. ఆర్కిటెక్ట్‌ కావాలన్నది ఆమె డ్రీమ్‌. దాని కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఓ రోజు ప్రియదర్శన్‌కు.. నాగార్జున కాల్‌ చేశారట. ‘హలో!’ అని ఓ సినిమా చేస్తున్నాం అఖిల్‌ హీరోగా.. ఆ సినిమాలో హీరోయిన్‌గా మీ అమ్మాయిని అనుకుంటున్నాం అని అన్నారట. వెంటనే ప్రియదర్శన్‌ కల్యాణికి నటన రాదని చెప్పేశారట. సినిమాలో ఆమె నటించదు అని కూడా చెప్పారట.

అయితే కల్యాణి వచ్చి ‘ఒక్కసారి ప్రయత్నిస్తా నాన్నా.. పోయేది ఏముంది. ఒకవేళ నాకు సినిమా సెట్‌ కాలేకపోతే ఆర్కిటెక్ట్‌గా మళ్లీ నా ప్రయత్నాలు చేస్తా’ అని చెప్పిందట. దాంతో ప్రియదర్శన్‌ ఓకే చెప్పారు. అలా అఖిల్‌తో కలసి ఆమె ‘హలో’ అంది. ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వకపోయినా ఆతర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసింది. ఏమైందో ఏమో మళ్లీ ఇటువైపు రాలేదు. 2019లో చేసిన ‘రణరంగమే’ ఆమె ఆఖరి తెలుగు సినిమా.

అలా అని మలయాళంలో స్టార్‌ ఈజీగా అయిపోయిందా అంటే.. కేరళలో పెరగకపోవడం కల్యాణి సరిగ్గా మలయాళం మాట్లాడలేకపోయేదట. దాని వల్ల కెరీర్‌ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొందట. అయితే అక్కడ వెనకడుగు వేయకుండా భాష, పరిస్థితులపై అవగాహన లాంటివి నేర్చుకుని ఈ స్థాయికి చేరుకుంది అని ప్రియదర్శన్‌ చెప్పారు.

 ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyani Priyadarshan
  • #nagarjuna
  • #Priyadarshan

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

20 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

20 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

21 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version