Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Naresh: మాజీ భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నరేష్!

Naresh: మాజీ భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నరేష్!

  • September 21, 2023 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: మాజీ భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నరేష్!

సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నరేష్. కెరీర్ తొలినాళ్లలో హీరోగా చేసి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. నటుడిగా పేరు సంపాదించుకున్నారు. కానీ ఆయన సినిమాల ద్వారా ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ ఇటీవల నరేష్ అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. ఆయన పేరు ఆ రేంజ్ లో వైరల్ అయింది. కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో డేటింగ్ చేస్తున్నాడన్న రూమన్ నిజమైనప్పటి నుంచి వీళ్ల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి.

వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని పలు షోలకి, ఈవెంట్స్ కి జంటగా అటెండ్ అవుతూ ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఇటీవల వారిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి సినిమా కూడా తీశారు. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారో తెలియదు కానీ హీరో నరేష్ మాత్రం భారీగానే ఖర్చు పెట్టారు. మరి పెట్టిన ఖర్చు వచ్చిందా అనేది మాత్రం కాస్త డౌటే. నరేష్ తన నటనలో 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇటీవల ఓ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా లైఫ్ లో తాను ఎన్నో కష్టాలు.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చాడు నరేష్. మాటల మధ్యలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. రమ్య రఘుపతి పెట్టిన బాధలు మర్చిపోలేంటూ పరోక్షంగా ఆయన గుండెల్లోని ఆవేదనను వ్యక్తపరిచాడు. అంతేకాదు..ఆమె దగ్గర నా బిడ్డ ఉండడం సేఫ్ కాదని.. అది అతడి ఫ్యూచర్ కి చాలా డేంజర్ అని భావించాడు.

అసలు ఆమెతో పెళ్లయితే అయింది కానీ ఏనాడు సంతోషంగా లేనని బాధపడ్డాడు (Naresh) నరేష్. అన్ని బాధల్లో ఉన్నప్పుడు పవిత్ర తన లైఫ్ లోకి రావడం చాలా చాలా సంతోషంగా అనిపించిందని.. నన్ను నన్నుగా అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ దొరికినందుకు.. సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh

Also Read

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

related news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

trending news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

7 mins ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

3 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

20 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

21 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

22 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

1 day ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version