Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » PSPK28: హరీశ్‌ శంకర్‌ సినిమా క్లాప్‌ ఎప్పుడు కొడతారు

PSPK28: హరీశ్‌ శంకర్‌ సినిమా క్లాప్‌ ఎప్పుడు కొడతారు

  • May 20, 2021 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PSPK28: హరీశ్‌ శంకర్‌ సినిమా క్లాప్‌ ఎప్పుడు కొడతారు

రాజకీయాల్లోకి వచ్చాక పవన్‌ చాలా రోజులు సినిమాలకు దూరమ్యాడు. తిరిగి రీఎంట్రీ ఇచ్చాక దూరమైన రోజుల్ని కవర్‌ చేసేస్తాడనేలా వరుసగా సినిమాలు ఓకే చేసుకుంటూ వచ్చాడు. అయితే కరోనా రావడంతో మళ్లీ అన్నీ వాయిదా పడ్డాయి. ఆయన కుదటపడ్డాక లాక్‌డౌన్‌ వచ్చింది. దీంతో సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి. అయితే ఆయన చేయాల్సిన సినిమాల పనులు మాత్రం ఓవైపు నుండి జరిగిపోతున్నాయట. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కోసం సెట్‌ వర్క్‌ పూర్తవ్వడమే దీనికి ఉదాహరణ.

పవన్‌ – హరీశ్‌ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో కీలక సన్నివేశాలు ఓ కాలేజీలో జరుగుతాయట. దానికి సంబంధించి భారీ సెట్‌ను రూపొందించాలని చిత్రబృందం భావించింది. ఆ పనిని పవన్‌ స్నేహితుడు ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయికి అప్పగించారు. గత కొన్ని రోజులుగా ఇదే పని మీద ఉన్న ఆనంద్‌సాయి సెట్‌ను పూర్తి చేశాడట. ఇక అక్కడ షూటింగ్ మొదలవడమే తరువాయి అంటున్నారు.

ముందుగా అనుకున్న ప్రకారం అయితే వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ మొదలవ్వాలి. అది కూడా ఆ సెట్‌లోనే. అందుకే సెట్‌ వర్క్‌ను పూర్తి చేశారట ఆనంద్‌సాయి. ఆయన సెట్స్‌లో భారీతనం, వైవిధ్యం ఉంటాయి. మరిప్పుడు ఈ సినిమా కోసం ఎలా వేశారో చూడాలి. మరోవైపు పవన్‌ ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’రీమేక్‌, ‘హరి హర వీర మల్లు’ సినిమాలు చేస్తున్నాడు. వాటి షూటింగ్‌ వాయిదా పడిన నేపథ్యంలో వాటికి డేట్స్‌ ఎప్పుడు ఇస్తారో మరి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #harish shankar
  • #pawan
  • #pawan kalyan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 hour ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

6 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

7 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version