Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Shah Rukh Khan: ఓటీటీ కోసం షో కాదు.. ఏకంగా ఓటీటీనే!

Shah Rukh Khan: ఓటీటీ కోసం షో కాదు.. ఏకంగా ఓటీటీనే!

  • March 17, 2022 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: ఓటీటీ కోసం షో కాదు.. ఏకంగా ఓటీటీనే!

సినిమా స్టార్లు ఓటీటీ బాట పడుతున్నారు అనేది పాత మాట. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కథానాయకులు, కథానాయికలు ఓటీటీలో షోలు, సిరీస్‌లు, సినిమాలు చేస్తున్నారు. చేస్తారు కూడా. అయితే ఇక్కడ విషయం… నేరుగా ఓటీటీని ఏర్పాటు చేయడం. అవును ఓ అగ్ర హీరో కొత్తగా ఓటీటీని తీసుకొస్తున్నారు. అతనే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌. SRK+ పేరుతో ఓటీటీని తీసుకొస్తున్నట్లు షారుఖ్‌ ఖాన్‌ ఇటీవల ప్రకటించాడు. ఓటీటీ లోకంలో ఓ కొత్త విషయాన్ని చూడబోతున్నారు అని కూడా రాసుకొచ్చాడు కింగ్‌ ఖాన్‌.

Click Here To Watch Now

షారుఖ్‌ ఖాన్‌ ఇలా అనౌన్స్‌ చేశాడో లేదో సోషల్‌ మీడియాలో అభినందనలు మారుమోగిపోతున్నాయి. సల్మాన్‌ ఖాన్ అయితే ‘షారుఖ్‌ పార్టీ ఇవ్వాలి మరీ’ అంటూ ట్వీట్ చేశాడు. కరణ్‌ జోహార్‌ అయితే… ఈ సంవత్సరంలో ఇదే బిగ్గెస్ట్‌ న్యూస్‌ అని ట్వీట్‌ చేశాడు. షారుఖ్‌తో కలసి పని చేయాలనే నా కల నెరవేరుతోంది అంటూ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్వీటాడు. ఇలా చాలామంది ఎస్‌ఆర్‌కే+ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇందులో షారుఖ్‌ ఏం చేయబోతున్నాడు అనేది తెలియడం లేదు.

బాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం అయితే… ఇదో ఓటీటీ విభాగం. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌తో కలసి షారుఖ్‌ ఖాన్‌ ఈ బ్రాండ్‌తో కంటెంట్‌ రూపొందించాలని అనుకుంటున్నారు. షారుఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఈ ఓటీటీ కోసం స్క్రిప్ట్‌ రైటర్‌గా మారి… వెబ్‌ సిరీస్‌ కోసం పని చేస్తారని అంటున్నారు. మరోవైపు షారుఖ్‌ కూడా కొత్త ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. బాలీవుడ్‌లో ఓటీటీ లీగ్‌లో చాలామంది నటులు వచ్చేసి ఉన్నారు.

Shahrukh Khan, Shahrukh Khan Movies,

అజయ్‌ దేవగణ్‌, షాహిద్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌, మాధురీ దీక్షిత్‌, రిచా చద్దా లాంటి వాళ్లు ఓటీటీలో నటిస్తున్నారు. కానీ షారుఖ్‌ ఏకంగా ఓ బ్రాండ్‌తో వస్తున్నాడు. మరి షారుఖ్‌ దారిలో ఇంకెంతమంది స్టార్‌ హీరోలు, హీరోయిన్లు వస్తారు అనేది చూడాలి. మరి టాలీవుడ్‌ నుండి కూడా ఎవరైనా ఈ స్టైల్‌లో ఆలోచిస్తారా అనేది కూడా ఆసక్తికరమే.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sharukh Khan
  • #OTT
  • #Sharukh Khan

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 hour ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

2 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

3 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

3 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

4 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

13 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version