Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కళ్యాణి ఛాన్స్ పట్టేసిన షాలిని పాండే

కళ్యాణి ఛాన్స్ పట్టేసిన షాలిని పాండే

  • February 28, 2018 / 07:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణి ఛాన్స్ పట్టేసిన షాలిని పాండే

సినిమా రంగంలో హీరోయిన్స్ లైఫ్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. ఉన్న అతి తక్కువ సమయంలో అవకాశాలను అందుకోవాలి… నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. ఆలోచిస్తూ కూర్చున్నా.. త్యాగాలు చేసినా ఎవరూ దండలు వేసి దండాలు కొట్టరు. నేటి తరం హీరోయిన్స్ మేకప్ వేసుకోకముందే ఈ పాఠాలను బుర్రలోకి ఎక్కించుకున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత వాటిని పాటిస్తున్నారు. “అర్జున్ రెడ్డి” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే.. ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ ని ఎలా వినియోగించుకోవాలో.. అలా వినియోగించుకుంటోంది. అర్జున్ రెడ్డి తర్వాత తమిళంలో “100% లవ్” రీమేక్‌కి సైన్ చేసిన ఈ భామ… సావిత్రి బయోపిక్ మహానటి లో ఓ రోల్ పోషిస్తోంది. తెలుగులో శర్వానంద్ సరసన కూడా ఛాన్స్ అందుకుంది.

ఇప్పుడు మరో హీరోయిన్ కి వచ్చిన ఛాన్స్ ని తన అకౌంట్ లో వేసుకుంది. నిఖిల్ సరసన నటించే అవకాశం పట్టేసింది. ప్రస్తుతం కన్నడ రీమేక్ “కిరాక్ పార్టీ” ని రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్న నిఖిల్.. దీని తర్వాత కూడా తమిళ రీమేక్ “గణితన్ని” తెలుగులో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ టి.ఎన్.సంతోష్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తుండగా… హీరోయిన్ గా అఖిల్ మూవీ “హలో”తో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్‌ను అనుకున్నారు. కానీ ఎందుకో కారణం తెలియదు కానీ షాలిని పాండే ని ఫిక్స్ చేసినట్లు టాక్. అవకాశం కోల్పోయిన కళ్యాణి విచారిస్తుండగా.. వరుస ఆఫర్లు అందుకుంటున్న షాలిని ఆనందంలో ఉంది. బహుశా ఇలాంటి సంఘటనల నుంచే .. “అవకాశాలను అందుకోవడమే కాదు.. దాన్ని నిలబెట్టుకోవాలి..” అనే వాక్యం పుట్టి ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyani Priyadarshan
  • #Shalini Pandey

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

3 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

5 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

6 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

8 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

8 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

9 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

10 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version