Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శంకర్, రజినీకాంత్ కలయికలో బయోపిక్ రానుందా?

శంకర్, రజినీకాంత్ కలయికలో బయోపిక్ రానుందా?

  • June 13, 2018 / 04:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శంకర్, రజినీకాంత్ కలయికలో బయోపిక్ రానుందా?

ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ లో ధోనీ బయోపిక్ కాసులు కురిపించింది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ మహానటి ఘనవిజయం సాధించింది. ఈ ఉత్సాహంతో ఎన్టీఆర్ బయోపిక్ వేగంగా సిద్ధమవుతోంది. తాజాగా మరో బయోపిక్ కి అడుగులు పడుతున్నాయని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇది చేయబోయేది ఎవరో కాదు రజినీకాంత్. అది కూడా శంకర్  దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన రోబో సూపర్ హిట్.

తర్వాత వచ్చిన శివాజీ బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఇప్పుడు మూడో సినిమా 2 .o పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో బయోపిక్ అంటే అంచనాలు మామూలుగా ఉండదు. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడం కోసం రామస్వామి  పోరాటం చేశారు.జనాల్లో అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వంలోనూ కదలిక తెచ్చారు.  రామస్వామి గురించి పత్రికల్లో చదివి చాలా స్ఫూర్తి పొందానని.. కొన్నేళ్ల కిందట ఆయన కథతో సినిమా చేద్దామన్న ఆలోచన వచ్చిందని.. ఆయన పాత్రకు రజనీ చక్కగా సరిపోతారనిపించిందని శంకర్ రీసెంట్ గా వెల్లడించాడు.

అయితే అది కుదరలేదు. ఎందుకో అతను వివరిస్తూ… “ఎస్.ఎ.చంద్రశేఖర్ (హీరో విజయ్ తండ్రి) తన స్వీయ దర్శకత్వంలో రామస్వామి బయోపిక్ లో నటించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అది తెలిసి ఒకింత నిరాశ చెందాను. కానీ తర్వాత రామస్వామి పాత్రకు చంద్రశేఖర్ చక్కగా సరిపోతారని భావించి సంతృప్తి చెందాను” అని శంకర్ స్పష్టంచేశారు. కానీ రజిని అభిమానులు ఈ బయోపిక్ రజినీ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Robo 2
  • #shankar
  • #Shivaji Movie
  • #Traffic Ramaswamy

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version