Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Suriya, Aditi Shankar: సూర్య కొత్త సినిమా కోసం స్టార్‌ డైరక్టర్‌ కూతురు… భలే కాంబో!

Suriya, Aditi Shankar: సూర్య కొత్త సినిమా కోసం స్టార్‌ డైరక్టర్‌ కూతురు… భలే కాంబో!

  • August 23, 2023 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya, Aditi Shankar: సూర్య కొత్త సినిమా కోసం స్టార్‌ డైరక్టర్‌ కూతురు… భలే కాంబో!

కెరీర్‌ను ప్రారంభించి… సంవత్సరం పూర్తవుతోంది.. అప్పుడు స్టార్‌ హీరోలతో నటించే ఛాన్స్‌ సంపాదిస్తోంది అదితి. ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తెగా ఇండస్ట్రీకి భారీ స్థాయిలో పరిచయం జరిగే అవకాశం ఉన్నా.. ఆమె ఆ ఛాన్స్‌ తీసుకోలేదు. సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అదితి.. ఆ తర్వాత కథానాయికగా కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు అందులోనే జోరు పెంచుతూ అగ్ర హీరోల సినిమా ఛాన్స్‌లు అందుకుంటోంది. ఈ క్రమంలో సూర్యతో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది అని అంటున్నారు.

కార్తి ‘విరుమాన్‌’, శివకార్తికేయన్‌ ‘మహావీరన్‌’ అంటూ ఇప్పటివరకు రెండు సినిమాల్లో కథానాయికగా నటించిన అదితి శంకర్‌… తక్కువ సమయంలోనే పెద్ద పెద్ద సినిమాల వైపు వెళ్తోంది. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సూర్య 43’ (వర్కింగ్‌ టైటిల్‌)లో అదితిని తీసుకున్నట్లు సమాచారం. సుధా కొంగర తెరకెక్కిస్తున్న చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు భోగట్టా. సూర్య, సుధా కొంగర కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ మంచి విజయాన్ని అందుకుంది.

దీంతో ఇప్పుడు ఈ సినిమా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అదితి కెరీర్‌ గురించి చూస్తే… విష్ణు వర్ధన్‌ దర్శకత్వంలో ఓ సినిమా, రామ్‌ కుమార్‌ డైరక్షన్‌లో మరో సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా ‘7/జీ రెయిన్‌బో కాలనీ’ సినిమా సీక్వెల్‌లో కూడా నటించబోతోంది. రవికృష్ణ ప్రధాన పాత్రలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. మరోవైపు టాలీవుడ్‌లోనూ అదితి అడుగులు వేసే అవకాశం ఉంది అంటున్నారు.

అలాగే సింగర్‌గానూ (Aditi Shankar) అదితి తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. వరుణ్‌ తేజ్‌ ‘గని’ సినిమాలో ఓ పాట పాడింది. అలాగే ఆమె నటించిన తమిళ సినిమాలు ‘విరుమాన్‌’, ‘మావీరన్‌’, ‘మావీరన్‌’లో కూడా పాటలు పాడింది. ఇక ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ‘వణక్కం చెన్నై చెస్‌’ అనే సింగిల్‌ సాంగ్‌ను కూడా అదితి శంకర్‌ ఆలపించింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Shankar
  • #Suriya

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

1 hour ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

2 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

2 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

6 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

6 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

7 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

9 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version