Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Game Changer: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంట్రీ సీన్‌ని మరిపించేలా.. పోస్టర్‌తో శంకర్‌ కమ్‌బ్యాక్‌!

Game Changer: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంట్రీ సీన్‌ని మరిపించేలా.. పోస్టర్‌తో శంకర్‌ కమ్‌బ్యాక్‌!

  • October 28, 2024 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంట్రీ సీన్‌ని మరిపించేలా.. పోస్టర్‌తో శంకర్‌ కమ్‌బ్యాక్‌!

ఎవరూ ఊహించని సినిమాలు తీయడం, ఇదేంటి ఇలా ఉంది అని పెదవి విరిచే సినిమా ప్రేక్షకులకు షాకింగ్ కమ్‌ బ్యాక్‌ ఇచ్చి చూపించడం ప్రముఖ దర్శకుడు శంకర్‌కు (Shankar) వెన్నతో పెట్టిన విద్య. ‘భారతీయుడు 2’  (Indian 2) సినిమా డిజాస్టర్‌తో బ్యాక్‌స్టెప్‌లో ఉన్న శంకర్‌ ‘రా మచ్చా..’ సాంగ్‌ రియాక్షన్‌తో ఇంకాస్త బ్యాక్‌స్టెప్‌లోకి వెళ్లిపోయారు అనిపించింది. పాట బాగున్నా.. ఎక్కడో తేడా కొట్టింది అనే ఫీలింగ్‌లో ఫ్యాన్స్‌ ఉన్నారు. దీనికి తోడు సినిమా రిలీజ్ డేట్‌ విషయంలో పంచాయితీ మరొకటి.

Game Changer

అయితే వీటన్నింటికి స్ట్రాంగ్‌ రిప్లై ఇవ్వాలి అనుకున్నారో ఏమో.. సినిమా రిలీజ్‌కు ఇంకా 75 రోజులు ఉంది అని చెబుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దానిని తీర్చిదిద్దిన విధానం చూస్తే ‘శంకర్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని అనిపించకమానదు. పైన మీరు చూసిన పోస్టర్‌ అదే. సినిమాలో చరణ్(Ram Charan)  కలెక్టర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన కార్యాలయం ముందు కూర్చుని ఉంటే.. ఎదురుగా వందలాది మంది రౌడీలు ఆయుధాలతో ఆయన మీదకు దూసుకొస్తున్నట్లుగా ఆ పోస్టర్‌ ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!
  • 2 'క' కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!
  • 3 రండి! అంటే అదేదో బూతు అనుకున్నా.. ఇస్మార్ట్ హీరోయిన్

ఈ పోస్టర్‌ చూస్తుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలో రామ్‌చరణ్‌ ఎంట్రీ సీన్‌ కచ్చితంగా గుర్తొస్తుంది. అందులో కూడా ఇలానే పోలీసు స్టేషన్‌ ముందు చరణ్‌ నిలబడి ఉంటే.. ఎదురుగా వందల సంఖ్యలో ప్రజలు స్వాతంత్ర్య నినాదాలతో దూసుకొస్తుంటారు. ఆ సీన్‌ సినిమాకే కాదు, చరణ్‌ కెరీర్‌కే పీక్స్‌ అని చెప్పొచ్చు. ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’లో (Game Changer)  కూడా ఇలాంటి సన్నివేశమే ఉంది అని ఈ పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది.

అన్నట్లు ఆ సీన్‌ ఎలా ఉంటుందో చూడాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే. ఆ రోజునే తమ సినిమాను రిలీజ్‌ చేస్తామని టీమ్‌ అనౌన్స్‌ చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత పర్‌ఫెక్ట్‌ డేట్‌ అనౌన్స్‌ చేయడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ డేట్‌ విషయంలో చరణ్‌ ఫ్యాన్స్‌ సీరియస్‌గా నమ్మొచ్చు అని అంటున్నారు.

దురుసు మాటల శ్రీకాంత్‌ అయ్యంగార్‌.. మెట్టు దిగుతా అంటున్నారు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #shankar

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

20 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

2 days ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

2 days ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version