Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శర్వానంద్ నోట అర్జున్ రెడ్డి సీక్రెట్!

శర్వానంద్ నోట అర్జున్ రెడ్డి సీక్రెట్!

  • October 3, 2017 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శర్వానంద్ నోట అర్జున్ రెడ్డి సీక్రెట్!

శర్వానంద్…ఈ యువ హీరో బడా హీరోల మధ్య భయం లేకుండా వచ్చేసి భారీ హిట్స్ అందుకుంటున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో తాజాగా తాను నటించిన మహానుభావుడు సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని బడా సినిమాలతో పోటీ పడి మరీ దూసుకెళ్తూ ఉండడంతో ఆనందంతో మీడియాతో ముచ్చటించాడు శర్వానంద్…అయితే ఈ మీడియా ముచ్చట్లలో భాగంగానే అర్జున్ రెడ్డి సీక్రెట్ ను బయట పెట్టాడు శర్వానంద్…విషయం ఏమిటి అంటే…ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా హంగామా తెలిసిందే. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 40 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కథ ముందు శర్వానంద్ దగ్గరకు వెళ్లిందట. సందీప్ వంగ ఈ సినిమాను ముందు శర్వానంద్ కే వినిపించాడట.

కథ నచ్చి అశ్వనిదత్, లగడపాటి శ్రీధర్ లాంటి వారికి వినిపించినా ఎబ్బే లాభం లేదు అనేశారట. కాని ఆ సినిమాను సందీప్ వంగనే తన సొంతంగా నిర్మించాడు.  నిర్మాతలు ఓకే అంటే కచ్చితంగా ఆ సినిమా తానే తీసి ఉండేవాడిని అలా అర్జున్ రెడ్డిని మిస్ అయ్యానని అంటున్నాడు శర్వానంద్. అర్జున్ రెడ్డి శర్వానంద్ చేస్తే ఎలా ఉండేదో తెలియదు కాని విజయ్ దేవరకొండ మాత్రం అదరగొట్టాడు. సినిమాతో తన సత్తా చాటిన విజయ్ ఈ దెబ్బతో స్టార్ హీరో అయ్యాడని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇలా భారీ హిట్ అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చెయ్యక మిస్ అయిన సినిమాలు ప్రతీ హీరో కరియర్ లో ఉండడం విశేషం. ఏది ఏమైనా…అర్జున్ రెడ్డి విజయ్ చెయ్యడం వల్ల తన కరియర్ మంచి మలుపు తిరిగింది అని చెప్పక తప్పదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #sharwanand
  • #Vijay Devarakonda

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

49 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version