Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sharwanand: శర్వానంద్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. టైటిల్ ఏంటంటే?

Sharwanand: శర్వానంద్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. టైటిల్ ఏంటంటే?

  • March 29, 2024 / 04:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: శర్వానంద్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. టైటిల్ ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా క్రేజ్ ఏ మాత్రం తగ్గని హీరోలలో శర్వానంద్ (Sharwanand) ఒకరు. వరుస ఫ్లాపుల వల్ల శర్వానంద్ కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శర్వానంద్ సినిమాలలో కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్నా ఆ సినిమాలు కలెక్షన్ల విషయంలో మరీ అద్భుతాలు అయితే చేయడం లేదు. అయితే శర్వానంద్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుండగా ఆ సినిమాల్లో ఒక సినిమా నారీ నారీ నడుమ మురారి టైటిల్ తో తెరకెక్కుతోంది.

సామజవరగమన (Samajavaragamana) సినిమాతో సక్సెస్ సాధించిన రామ్ అబ్బరాజు శర్వానంద్ సినిమాకు అచ్చ తెలుగు టైటిల్ ను ఫిక్స్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సంయుక్త మీనన్ (Samyuktha Menon) మరో హీరోయిన్ గా సాక్షి వైద్య (Sakshi Vaidya) నటిస్తారని తెలుస్తోంది. ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ సినిమా షెడ్యూల్ కొనసాగనుందని భోగట్టా. శర్వానంద్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ అయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్య (Balakrishna) టైటిల్ తో శర్వానంద్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని భోగట్టా. ఈ సినిమాకు శర్వానంద్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. రామ్ అబ్బరాజు శర్వానంద్ టైమింగ్ కు సూట్ అయ్యే అదిరిపోయే కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

శర్వానంద్ వరుస సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే మార్కెట్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రన్ రాజా రన్ (Run Raja Run) , ఎక్స్ ప్రెస్ రాజా (Express Raja) , మహానుభావుడు (Mahanubhavudu) తరహా సినిమాలను శర్వానంద్ ఎంచుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. శర్వానంద్ టాలెంట్ కు తగ్గ కథలు ఎంచుకుంటే మరిన్ని విజయాలు సొంతం కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #sharwanand

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

3 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

3 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

3 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

4 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version