Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Bhaje Vaayu Vegam: ‘భజే వాయువేగం’ బ్యాక్‌స్టోరీ చెప్పిన మరో హీరో… ఏం చెప్పారంటే?

Bhaje Vaayu Vegam: ‘భజే వాయువేగం’ బ్యాక్‌స్టోరీ చెప్పిన మరో హీరో… ఏం చెప్పారంటే?

  • May 31, 2024 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhaje Vaayu Vegam: ‘భజే వాయువేగం’ బ్యాక్‌స్టోరీ చెప్పిన మరో హీరో… ఏం చెప్పారంటే?

మొక్క ఎంతుందో బయటకు కనిపిస్తుంది. కానీ దాని వేళ్లు ఎంత పెద్దవిగా ఉంటాయి.. అలా ఓ సినిమా గురించి బయటకు తెలిసే విషయాలు కన్నా.. ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే ముందు జరిగిన విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. వాటిలో కొన్ని నమ్మలేని నిజాలు కూడా ఉంటాయి. దాదాపు అన్ని సినిమాలకూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. తాజాగా ఇలా చాలా ఏళ్లపాటు శ్రమించి ఓకే చేయించుకుని, పట్టాలెక్కి, ఇప్పుడు విడుదలవుతున్న సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి.

కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భజే వాయువేగం’ (Bhaje Vaayu Vegam). యూవీ క్రియేషన్‌ సోదర సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే దీని వెనుక నాలుగేళ్ల కష్టం ఉందట. ఈ విషయాన్ని ప్రముఖ యువ కథానాయకుడు శర్వానంద్‌ (Sharwanand) చెప్పుకొచ్చాడు. ‘భజే వాయువేగం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన శర్వ.. ఈ మేరకు కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
  • 2 బాలయ్య కాళ్ల దగ్గర మద్యం బాటిల్ వెనుక ఇంత కథ ఉందా?
  • 3 ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ గలాటా.. అంజలి ట్వీట్‌ వైరల్‌! ఏం రాసిందంటే?

కథానాయకులు ఒక్కొక్కరు ఒక్కో తరహా కథలు చేస్తుంటారు. మాస్, యాక్షన్, కామెడీ… ఇలా అన్నీ చేయగల ఓ ఆల్‌రౌండర్‌ కార్తికేయ అని పొగిడేసిన శర్వ.. కార్తికేయ సూపర్‌ స్టార్‌ అవుతాడని నమ్మకంగా చెప్పాడు. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్‌ ‘రన్‌ రాజా రన్‌’ (Run Raja Run) సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశారట. అప్పుడే మాస్‌ కథల చుట్టూ తిరిగేవారట. ఇప్పుడు ‘భజే వాయు వేగం’ చేశారు. హిట్‌ కూడా కొడతాడు అని శర్వ చెప్పాడు.

ఇక కార్తికేయ గురించి చెబుతూ.. మూడు నాలుగేళ్లుగా ఈ స్క్రిప్ట్‌ని నమ్మి, పట్టుకుని తిరిగి చేసిన సినిమా ఇది అని చెప్పాడు. కథను నమ్మి సినిమాలు చేస్తే తప్పకుండా విజయవంతం అవుతామని చెప్పిన శర్వ.. తాను 20 ఏళ్లుగా ఇలానే ఉంటున్నా అని కూడా చెప్పాడు. మరి శర్వ నమ్మకం నిజమవుతుందా? చాలా రోజుల తర్వాత కార్తికేయ విజయం అందుకుంటాడా చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaje Vaayu Vegam
  • #Kartikeya Gummakonda
  • #sharwanand

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

2 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

3 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

4 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

5 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

14 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

14 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

14 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

15 hours ago
Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version