Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: బావ మహేష్‌ గురించి శిల్ప శిరోద్కర్‌ కామెంట్స్‌ వైరల్‌… ఏం చెప్పిందంటే?

Mahesh Babu: బావ మహేష్‌ గురించి శిల్ప శిరోద్కర్‌ కామెంట్స్‌ వైరల్‌… ఏం చెప్పిందంటే?

  • February 3, 2025 / 02:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: బావ మహేష్‌ గురించి శిల్ప శిరోద్కర్‌ కామెంట్స్‌ వైరల్‌… ఏం చెప్పిందంటే?

శిల్ప శిరోద్కర్‌.. ఈ పేరు మనకు కొత్తేమీ కాదు. తెలుగులో ఒక్క సినిమా చేసినా హిందీ సినిమాలు, బిగ్‌బాస్‌ కారణంగా చాలా మందికి పరిచయం. అన్నింటికి మించి మహేష్ బాబు (Mahesh Babu) మరదలుగా ఇంకాస్త ఎక్కువ పరిచయం. అయితే ఇక్కడ విషయం కూడా అదే. మరదలు అయినప్పటికీ ఎప్పుడూ మహేష్‌బాబు ఎప్పుడూ ఆమె గురించి ఎందుకు ఎక్కడా ప్రస్తావించరు, సోషల్‌ మీడియాలో కనీసం పోస్టు కూడా ఉండదు అని. అంతేకాదు నమ్రత (Namrata ShirodkarNamrata Shirodkar ), శిల్పకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనే పుకారు కూడా ఉంది.

Mahesh Babu

ఈ విషయాల్ని శిల్ప దగ్గరే ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. దీంతో గత కొన్నేళ్లుగా కొంతమంది వివాదం అంటూ సృష్టిస్తున్న పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పడింది అని చెప్పాలి. ఆమె ఏమంది అనేది తర్వాత చూద్దాం. ముందు పుకార్లు ఎందుకొచ్చాయో చూస్తే క్లారిటీ కూడా ఉంటుంది. శిల్ప ఇటీవల హిందీ బిగ్‌బాస్‌ కార్యక్రమంలో పాల్గొంది. సీజన్‌ చివరివరకు ఉండి ఎలిమినేట్‌ అయింది. అయితే ఆ సమయంలో ఆమె గురించి మహేశ్‌ బాబు ఒక్క పోస్ట్‌ సోషల్‌ మీడియాలో పెట్టలేదు ఎందుకు అనేదే ప్రశ్న.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

ఇక శిల్ప ఏమందంటే.. సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెడితేనే మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. లేకపోతే వివాదాలు ఉన్నాయని అనుకోవడం కరెక్ట్‌ కాదు అని క్లారిటీ ఇచ్చింది. అయినా మనుషుల మధ్య అనుబంధాన్ని సోషల్‌ మీడియా పోస్ట్‌ల ఆధారంగా అంచనా వేస్తారా? మేం ఆన్‌లైన్‌లో ప్రేమను, అభిమానాన్ని చూపించుకునే వాళ్లం కాదు. అయినా నన్ను నేను నిరూపించుకోవడానికి బిగ్‌బాస్‌కి వెళ్లా. నమ్రత సిస్టర్‌గానో, మహేశ్‌బాబు మరదలి గానో వెళ్లలేదు అని చెప్పింది.

మహేశ్‌, నమ్రతలు ప్రైవేట్‌ పర్సన్స్‌. వాళ్లు ఇతరులతో త్వరగా కలవరు. అది చూసి చాలామంది పొగరు అనుకుంటారు. కానీ వాళ్లు చాలా కూల్‌ పర్సన్స్‌. మహేశ్‌ అవసరమైనప్పుడు అండగా నిలబడతాడు అని శిల్ప క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికైనా ‘వివాదం’ రూమర్స్‌ ఆగుతాయా?

‘సంక్రాంతికి వస్తున్నాం’ … 3వ వీకెండ్ కూడా కుమ్మేసింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Namrata Shirodkar
  • #shilpa Shirodkar

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

17 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

15 mins ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

47 mins ago
God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

2 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

3 hours ago
Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version