Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » నా లవ్ స్టోరీ చూసి పేరెంట్స్ మారతారు

నా లవ్ స్టోరీ చూసి పేరెంట్స్ మారతారు

  • June 28, 2018 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా లవ్ స్టోరీ చూసి పేరెంట్స్ మారతారు

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్స్ కు ఆడియన్స్ లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను మెప్పించగలిగే అంశాలు ఉండేలా చూసుకుని.. కాస్త ఎమోషన్, మరికాస్త సెంటిమెంట్ రంగరించి దాన్ని ప్రేమకథకు ముడేస్తే అంతకు మించిన హిట్ మెటీరియల్ ఏమీ ఉండదు. ఇప్పుడు అలాంటి అన్ని అంశాలతో కలిసి వస్తోన్న సినిమానే నా లవ్ స్టోరీ. రేపు జూన్ 29న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు శివగంగాధర్ మీడియాతో పంచుకున్నాడు.. ఈ సందర్భంగా శివగంగాధర్ మాట్లాడుతూ

‘‘దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా.. ఈ సినిమాలో కథే హీరో.. యూత్ కనెక్ట్ అయ్యేలా ఉండే యూనివర్సల్ లవ్ స్టోరీ ఇది. ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుంది. ఏ సన్నివేశం కూడా కథను దాటి వెళ్లదు. మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. హీరోయిన్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అలాగే హీరో సింప్లీ సూపర్బ్. హీరో, హీరోయిన్లకు ఫాదర్ క్యారెక్టర్స్ చేసిన శ్రీ మన్నారాయణ, తోటపల్లి మధుల పాత్రలు అద్భుతంగా నవ్విస్తాయి. మిగతా అందరూ సీనియర్ ఆర్టిస్టుల్లా నటించారు. కథానుగుణంగా చూస్తే.. హీరోతో మొదలయ్యే లవ్ స్టోరీ హీరోయిన్ తో ఎండ్ అవుతుంది. ఇది ఇప్పటి వరకూ రాని పాయింట్. ఈ లవ్ స్టోరీలో ఈ ప్రేమికులిద్దరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం పేరెంట్స్ లో మార్పు తీసుకువస్తుంది. సినిమా చూస్తే చాలామంది పేరెంట్స్ మారతారనే నమ్మకం ఉంది. ఇక ఇందులో పాటలు భువనచంద్ర, శివశక్తి దత్తా రాశారు. అద్భుతమైన సాహిత్యం అందించారు వారు. అలాగే మంచి ట్యూన్స్ కూడా కుదిరాయి. అందుకే పాటలు చాలా చాలా బావున్నాయనే పేరొచ్చింది.

ఇక ఏ ప్రేమకథకైనా సంగీతం చాలా ఇంపార్టెంట్. అది ఈ సినిమాకు వరంలా దొరికింది. సంగీత దర్శకుడు వేదనివాస్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మొత్తంగా ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం హాయిగా సాగిపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ నా లవ్ స్టోరీలో ఉంటాయి’’ అని చెప్పాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naa Love Story
  • #Naa Love Story Movie
  • #Naa Love Story Movie Review

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

17 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version