Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shiva Nirvana, Ram Charan: హిట్ ఇచ్చినా ఖాళీగా ఉన్నాడా.. పాపం..!

Shiva Nirvana, Ram Charan: హిట్ ఇచ్చినా ఖాళీగా ఉన్నాడా.. పాపం..!

  • September 26, 2023 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shiva Nirvana, Ram Charan: హిట్ ఇచ్చినా ఖాళీగా ఉన్నాడా.. పాపం..!

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా గడుపుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ నత్త నడకలా సాగుతుంది. శంకర్ సినిమా షూటింగ్ అంటే దానికి ఎడిటింగ్ లు, రీషూట్లు వంటివి చాలా పడుతుంటాయి. ఈ సినిమా విషయంలో వాటి డోస్ ఇంకాస్త ఎక్కువగానే ఉన్నాయి అనుకోవచ్చు. ఇక ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తయ్యాకా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్.

ఈ రెండు పూర్తవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ చరణ్ కాల్ షీట్ల కోసం మరో యంగ్ డైరెక్టర్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాడు. అతను మరెవరో కాదు శివ నిర్వాణ. మొన్ననే ‘ఖుషి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివ నిర్వాణ. అది పూర్తయ్యాక మరో సినిమాకి ఇంకా కమిట్ అవ్వలేదు అతను. వాస్తవానికి ‘ఖుషి’ సినిమాకి హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆ మూవీ పెర్ఫార్మ్ చేయలేదు. అందుకే ఇతనికి డేట్స్ ఇవ్వడానికి ఏ హీరో కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.

అయినప్పటికీ చరణ్ కి ఓ కథ చెప్పాడు. దానికి చరణ్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పట్లో చరణ్ కాల్ షీట్లు ఖాళీ లేవు. బుచ్చిబాబు సినిమా అయ్యేవరకు శివ నిర్వాణ ఆగుతాడా లేక వేరే మిడ్ రేంజ్ హీరోతో ముందుకు వెళ్తాడా అనేది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Shiva Nirvana

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

3 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

4 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

8 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

22 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

23 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

2 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version