Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shiva Rajkumar: పెద్దిలో స్పెషల్ రోల్.. శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్!

Shiva Rajkumar: పెద్దిలో స్పెషల్ రోల్.. శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్!

  • April 16, 2025 / 12:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shiva Rajkumar: పెద్దిలో స్పెషల్ రోల్.. శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న పెద్ది (Peddi) సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో పలు ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయని ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చారు. అందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) పాత్రకు ఎంతో ప్రత్యేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో పెద్ది చిత్ర అనుభవాలను ఆయన పంచుకున్నారు.

Shiva Rajkumar:

Shiva Rajkumar Magical Telugu Moment in Peddi Movie

తాను ఈ సినిమాలో తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పానని చెప్పిన శివరాజ్ కుమార్, “నిజంగా తెలుగులో డైలాగ్ చెప్పిన వెంటనే వర్షం పడటం నా జీవితంలో ఒక మరిచిపోలేని అనుభవం. అది ప్రకృతే నన్ను ఆహ్వానించినట్టు అనిపించింది” అంటూ భావోద్వేగంతో చెప్పారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఎంతో పొగడ్తలతో మెచ్చుకున్న ఆయన.. తన షాట్‌పై ఇచ్చిన ప్రశంసలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. రామ్ చరణ్ మీద కూడా శివరాజ్ కుమార్ మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నటికి చేదు అనుభవం… మత్తులో అందరి ముందు..!
  • 2 Good Bad Ugly: రూ. 100 కోట్ల సినిమా.. రూ. 5 కోట్ల పంచాయితీ.. రియాక్ట్‌ అయిన నిర్మాతలు!
  • 3 Bandla Ganesh: ఆ డిజాస్టర్‌ సినిమా పోస్టర్‌తో పవన్‌కి బండ్ల గణేశ్‌ థ్యాంక్స్‌.. కొంపదీసి..!

Peddi Box-office clash between Nani and Ram Charan

“చరణ్ చాలా డౌన్ టు ఎర్త్. అతడి ప్రేమ, ప్రొఫెషనల్ అప్రోచ్ నాకు బాగా నచ్చింది” అన్నారు. సెట్స్‌పై వాతావరణం ఎంత ఫ్రెండ్లీగా ఉందో, టీమ్ అందరూ ఎంత సహాయంగా ఉన్నారో ప్రస్తావించారు. అలాగే హైదరాబాదీ బిర్యానీ తనకు ప్రత్యేకంగా నచ్చిందంటూ చిరునవ్వుతో చెప్పారు. తన పాత్ర గురించి చెప్పిన శివరాజ్, “ఈ సినిమాలో నా పాత్ర చాలా స్పెషల్. ఎమోషన్‌తో నిండిన క్యారెక్టర్. స్క్రిప్ట్ మొదటి నుండి నాకు బాగా నచ్చింది.

Peddi First Shot Glimpse Ram Charan

ప్రేక్షకుల హృదయాలను స్పర్శించగల పాత్ర ఇదని నమ్మకం ఉంది” అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పెద్ది సినిమా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ (Sukumar)  రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ (R. Rathnavelu) సంగీతం అందిస్తున్నారు. జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

బ్యాడ్‌.. అగ్లీ.. వరెస్ట్‌… థియేటర్‌లో కొట్టుకున్న ఫ్యాన్స్‌.. వీడియో వైరల్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #janhvi kapoor
  • #Peddi
  • #Ram Charan
  • #RC16

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

3 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

8 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version