Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » తెలుగు తెర‌పై తొలిసారి `అభిన‌వ క‌న్న‌డ కంఠీర‌వ` పార్వ‌త‌మ్మ పుత్ర శివ‌రాజ్‌కుమార్‌

తెలుగు తెర‌పై తొలిసారి `అభిన‌వ క‌న్న‌డ కంఠీర‌వ` పార్వ‌త‌మ్మ పుత్ర శివ‌రాజ్‌కుమార్‌

  • December 5, 2016 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు తెర‌పై తొలిసారి `అభిన‌వ క‌న్న‌డ కంఠీర‌వ` పార్వ‌త‌మ్మ పుత్ర శివ‌రాజ్‌కుమార్‌

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్‌కు ఉన్న క్రేజ్‌గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వంద చిత్రాల‌కుపైగా న‌టించి క‌న్న‌డ అభిమానుల గుండెల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ క‌న్న‌డ కంఠీర‌వ పార్వ‌త‌మ్మ పుత్త శివ‌రాజ్‌కుమార్ తొలిసారిగా న‌ట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో అతిథి పాత్ర‌లో న‌టిచారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రంలో
శివ‌రాజ్‌కుమార్ న‌టించడం సినిమాకు మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

శివ‌రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు కానుక‌గా ఈ సినిమాలో శివ‌రాజ్‌కుమార్ ఫ‌స్ట్‌లుక్‌ను రేపు ఆయ‌న త‌ల్లి పార్వ‌త‌మ్మ పుట్టిన‌రోజు కానుక‌గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు మాట్లాడుతూ – “క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్‌గారు మా సినిమాలో న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగువారి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసే శాత‌క‌ర్ణి చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌గారిపై అభిమానంతో శివ‌రాజ్‌కుమార్‌గారు అతిథిపాత్ర‌లోన‌టించ‌డానికి ఒప్పుకున్న శివ‌రాజ్‌కుమార్‌గారికి థాంక్స్‌. లెజెండ్రీ న‌టుడు రాజ్‌కుమార్ ఫ్యామిలీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఇత‌ర భాషా చిత్రాల్లో న‌టించ‌లేదు. తొలిసారి శివ‌రాజ్‌కుమార్ తెలుగులో న‌టించ‌డం విశేషం. రేపు శివ‌రాజ్‌కుమార్‌గారి త‌ల్లి పార్వ‌తమ్మ‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గౌతమిపుత్ర శాత‌క‌ర్ణిలో శివ‌రాజ్‌కుమార్‌గారి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gautamiputra Satakarni
  • #NBK100
  • #Shivaraj Kumar

Also Read

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

related news

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్  ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

trending news

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

6 hours ago
Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

10 hours ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

14 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

1 day ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

1 day ago

latest news

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

1 hour ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

4 hours ago
Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

6 hours ago
Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version