రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక తన మొదటి చిత్రం ‘దొరసాని’ తోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె నటన చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది.ఒక్క చిత్రంతోనే ఈమె బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ లో కూడా కీలక పాత్రని పోషిస్తుంది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల కోసం వరుసగా ఫోటో షూట్లలో పాల్గొంటూ వారికి మంచి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది ఈ అమ్మడు.

కచ్చితంగా వారానికి రెండు ఫోటో షూట్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతూ వస్తోంది ఈ అమ్మడు. ఎన్నడూ లేని విధంగా ఈ యంగ్ హీరోయిన్ హాట్ క్లీవేజ్ తో మతులు పోగొడుతుంది.ఇటీవల ఈ అమ్మడు దుబాయ్ వెళ్ళింది. అక్కడ ఖాళీ దొరికినప్పుడల్లా ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది. శివాత్మిక ఇన్స్టా ఖాతాకి లక్షకి పైగా ఫాలోవర్లు ఉండడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?
