Shivathmika: బ్లాక్ డ్రెస్ లో నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న శివాత్మిక రాజశేఖర్ లేటెస్ట్ ఫోటోలు..!

  • September 17, 2022 / 01:03 AM IST

జీవిత రాజశేఖర్ ల ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్లుగా పరిచయమై వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కంటే కూడా శివాత్మిక రాజశేఖర్ ముందుగా పరిచయమైంది. ఇద్దరూ ఎంపిక చేసుకుంటున్న పాత్రలు బాగుంటున్నాయి. జీవిత, రాజశేఖర్ ల ఇమేజ్ ను ఎక్కువగా వాడుకోవడానికి వీరిద్దరూ ఇష్టపడటం లేదు. ముఖ్యంగా శివాత్మిక అయితే ఫ్యామిలీ ఇమేజ్ కు దూరంగా ఉండి సినిమాల్లో నటించాలని భావిస్తుంది. అందుకోసం ఆమె గ్లామర్ షో చేయడానికి కూడా వెనుకాడను అని ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ల పిక్స్ తో చెప్పకనే చెబుతుంది.

శివాత్మిక మొదటి చిత్రమైన ‘దొరసాని’ పెద్దగా విజయం సాధించకపోయినా ఈమె టాలెంట్ ఏంటనేది ప్రూవ్ చేసింది.ఇక తన రెండో చిత్రాన్ని కృష్ణవంశీ దర్శకత్వంలో చేసింది ఈ చిన్నది. ‘రంగమార్తాండ’ చిత్రంలో ఈమె కూడా కీలక పాత్ర పోషించింది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా శివాత్మిక ఓ గ్లామర్ ఫోటో షూట్లో పాల్గొంది. ఈ ఫొటోలో ఆమె బ్లాక్ డ్రెస్ లో నడుము అందాలతో వావ్ అనిపిస్తుంది.

బిగువైన దుస్తుల్లో ఈమె దర్శనమివ్వడం గమనార్హం. మరోపక్క ఈమె తన వీపు అందాలు చూపిస్తూ అద్దం ముందు సెల్ఫీలు తీసుకున్న ఫోటో కూడా హైలెట్ గా నిలిచింది. ఈ ఫోటోలకు నెటిజన్లు ‘వావ్’ ‘సూపర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక లేట్ చేయకుండా శివాత్మిక లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


More…

1

 

2

3

4

5

6

7

8

9

10

11

12

13

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus