Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నీ చెంప జాగ్రత్త.. నెటిజన్‌కు హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై…!

నీ చెంప జాగ్రత్త.. నెటిజన్‌కు హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై…!

  • March 24, 2020 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నీ చెంప జాగ్రత్త.. నెటిజన్‌కు హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై…!

ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేందుకు మూవీ అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత సంగతులను పంచుకునేందుకు సెలబ్రిటీలు సోషల్ మీడియాతో ఖాతాలను తెరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే నటీనటులు ఇస్తున్న చనువును కొందరు ఆకతాయిలు మిస్ యూజ్ చేస్తున్నారు. లైవ్ చాట్లతో పాటు ట్వీట్ల ద్వారా సెలబ్రిటీలను ఇబ్బందికి గురిచేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్, మాధవీలత, సురేఖా వాణీలు ఇలాంటి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి నోళ్లు మూయించారు. లేటేస్ట్‌గా మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించే పని పెట్టుకుంది ఈ బ్యూటీ. సరిగ్గా ఈ టైమ్‌లో అతుల్ అనే ఓ నెటిజన్ సంయుక్తను ఓ అసభ్యకరమైన ప్రశ్న వేశాడు. మీరే వర్జినా అంటూ నీచంగా వ్యవహరించాడు. ఈ క్వశ్చన్‌కు మొదట్లో షాకైనప్పటికీ ఆ తర్వాత వెంటనే తేరుకుని సదరు నెటిజన్‌కు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది. ‘‘మిస్టర్ అతుల్.. నీలాంటి వాళ్లు వర్జినీటి, సెక్స్, ఆల్కహాల్ వంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుండటం వల్లే ప్రస్తుతం దేశంలో ఆడపిల్లలు ఆందోళనకు గురవుతున్నారు.

Shocking comments on star actress1

మహిళలు ఎక్కడైనా ఇలాంటి విషయాలు మాట్లాడటం చూశావా.. లేక నీకు ఇలాంటి యవ్వారాలే ఇష్టమా.. అయితే మీకు ఏదో సమస్య ఉంది’’. ఇలాంటి క్వశ్చన్స్‌కు మహిళలు మీ లాంటి వాళ్ల చెంప చెళ్లుమనిపించే పని ఇంకా మొదలుపెట్టలేదు. కానీ నువ్వు జాగ్రత్త, నీ చెంప పగలగొట్టే ఎవరో ఒక అమ్మాయి ఎక్కడో ఓ చోట ఉండే వుంటుందని సంయుక్త ఆన్సర్ ఇచ్చింది. ఇకపోతే 2016లో హీరోయిన్‌గా మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంయుక్త మీనన్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. మలయాళ, తమిళ భాషల్లో కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ స్టార్ల కంట్లో పడుతోంది. రేపో మాపో ఈ బ్యూటీ టాలీవుడ్‌ను కూడా పలకరించే అవకాశం లేకపోలేదు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samyuktha
  • #Actor Samyuktha Menon
  • #Actress Samyuktha
  • #Actress Samyuktha Menon
  • #Samyuktha

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

9 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

9 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

10 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

11 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

13 hours ago

latest news

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

9 hours ago
Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

9 hours ago
Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

12 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version