యాక్షన్ సినిమాలకే ఓటేస్తున్న ప్రేక్షకులు.. ఇవే చరిత్ర సృష్టిస్తాయా?

  • October 25, 2023 / 05:23 PM IST

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాలను తెరకెక్కించే విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమాల్లో హింస అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ఫీల్ గుడ్ సినిమాల కంటే వయొలెన్స్ ఎక్కువ సినిమా సినిమాలు తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఇప్పుడిదే ట్రెండ్ గా మారుతోంది. సినిమాలో హీరో ఎన్ని తలలు నరికాడని ఎంతమందిని కాల్చి చంపాడనే చర్చ జరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

ఒకప్పటి యాక్షన్ సీన్లు ఇప్పటి యాక్షన్ సీన్లు పూర్తిగా మారిపోవడం గమనార్హం. సినిమాల్లో మోతాదుకు మించి యాక్షన్ సీన్లు ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంట్రడక్షన్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు లెక్కకు మించి యాక్షన్ సీన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కత్తి ఫైటింగ్ లు, తుఫాకుల మోత‌ ఓ రేంజ్ లో ఉండటంతో పాటు సౌత్ దర్శకులు ప్రేక్షకులు సైతం ఇలాంటి సీన్లు ఉన్న సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

కేజీఎఫ్, ఖైదీ సినిమాలు ప్రేక్షకుల అభిప్రాయాలను పూర్తిస్థాయిలో మార్చేశాయి. విక్రమ్ లో సైతం ఆయుధాలకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. దసరా కానుకగా విడుదలైన సినిమాలలో యాక్షన్ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. సైంధవ్, ఓజీ సినిమాలలో వేర్వేరు కత్తులతో, గన్నులతో యాక్షన్ సీన్లకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. ఓటీటీలలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న సినిమాలలో మాత్రం యూత్ ను ఆకట్టుకునే కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ఎటువైపు వెళుతుందో చూడాల్సి ఉంది. ఈ ట్రెండ్ యూత్ ను ఏ వైపుకు తీసుకెళుతుందో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో యాక్షన్ సినిమాల ట్రెండ్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus