Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ రిస్క్ కు తగిన ఫలితం దక్కడం సాధ్యమేనా?

Prabhas: ప్రభాస్ రిస్క్ కు తగిన ఫలితం దక్కడం సాధ్యమేనా?

  • April 17, 2023 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ రిస్క్ కు తగిన ఫలితం దక్కడం సాధ్యమేనా?

ప్రభాస్ మారుతి కాంబో సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడిన రోజు నుంచి ఈ సినిమా విషయంలో వచ్చిన ట్రోల్స్ అన్నీఇన్నీ కావు. మారుతి గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం, మారుతికి పెద్ద హీరోలను హ్యాండిల్ చేయగల టాలెంట్ లేకపోవడంతో ఈ దర్శకునికి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే మారుతి మాత్రం ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి లీకైన పోస్టర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

చాలారోజుల తర్వాత ప్రభాస్ (Prabhas) గుబురు గడ్డంతో కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ ఈ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నారని వింటేజ్ ప్రభాస్ ను చూస్తున్నామని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైరల్ అవుతున్న ఫోటోలు ఎలా లీకయ్యాయనే చర్చ కూడా జరుగుతోంది. ప్రభాస్ మారుతి కాంబో సినిమాపై హైప్ పెంచడం కోసం ఈ ఫోటోలను లీక్ చేశారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా ఆ టైటిల్ ఫైనల్ అవుతుందో లేక మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తారో స్పష్టత రావాల్సి ఉంది. ఈ మూవీతో సక్సెస్ సాధిస్తే మారుతి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే ఛాన్స్ అయితే ఉంది. మారుతి ప్రభాస్ ను ఏ విధంగా చూపిస్తారనే చర్చ కూడా జరుగుతుండగా అతి త్వరలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికే ఛాన్స్ అయితే ఉంది.

ప్రభాస్ మారుతి కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్స్ కూడా రావడం లేదు. మారుతి లేదా ప్రభాస్ స్పందిస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కొత్త విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #malavika mohanan
  • #Maruthi
  • #Nidhhi Agerwal
  • #Prabhas

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

59 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version