Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rocking Rakesh: రాకింగ్ రాకేశ్ అలాంటి కన్నీటి కష్టాలను అనుభవించారా?

Rocking Rakesh: రాకింగ్ రాకేశ్ అలాంటి కన్నీటి కష్టాలను అనుభవించారా?

  • December 26, 2022 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rocking Rakesh: రాకింగ్ రాకేశ్ అలాంటి కన్నీటి కష్టాలను అనుభవించారా?

జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ వాళ్లలో రాకింగ్ రాకేశ్ స్పెషల్ అనే సంగతి తెలిసిందే. తన స్కిట్ల గురించి నెగిటివ్ కామెంట్లు రాకుండా రాకింగ్ రాకేశ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తన స్కిట్లు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే రాకింగ్ రాకేశ్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. త్వరలో సుజాతను పెళ్లి చేసుకోబోతున్న ఈ కమెడియన్ పెళ్లి గురించి నాకు సదభిప్రాయం లేదని అసలు పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని అన్నారు.

అయితే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అలా చేయకపోతే ఇంటినుంచి వెళ్లిపోతానని అమ్మ బెదిరించడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యానని తెలిపారు. అయితే సుజాత నాకు పరిచయమైన తర్వాత పెళ్లి విషయంలో నా అభిప్రాయం మారిందని రాకేశ్ పేర్కొన్నారు. మొదట సుజాత తనను ఇష్టపడిందని కుటుంబ సభ్యులు సైతం అంగీకరించడంతో పెళ్లి దిశగా అడుగులు పడ్డాయని రాకేశ్ కామెంట్లు చేశారు. ఆఫర్ల కోసం తాను హైదరాబాద్ వచ్చానని కెరీర్ తొలినాళ్లలో మిమిక్రీ ప్రోగ్రామ్ లు చేశానని 500 రూపాయలు ఇచ్చినా తీసుకున్న సందర్భాలు ఉన్నాయని రాకింగ్ రాకేశ్ కామెంట్లు చేశారు.

ధనరాజ్ వల్ల జబర్దస్త్ షోలో ఛాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డానని ఎన్నో కష్టాలను అనుభవించి తాను ఈ స్థాయికి ఎదిగానని రాకేశ్ కామెంట్లు చేశారు. కొన్ని సందర్భాల్లో శ్మశానంలో పడుకుంటానని అక్కడ పడుకుంటే నాకు ఎక్కడ లేని ప్రశాంతత లభిస్తుందని రాకేశ్ పేర్కొన్నారు. రాకింగ్ రాకేశ్ కన్నీటి కష్టాల గురించి తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. త్వరలో రాకేశ్ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రాకేశ్ సుజాతల పెళ్లి తేదీ గురించి త్వరలో క్లారిటీ రానుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakesh
  • #Jabardast Actor Rakesh
  • #Jabardasth
  • #rakesh
  • #Rocking Rakesh

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

53 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version