Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Dhamaka movie: ధమాకాలో త్రివిక్రమ్ డైలాగ్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

Dhamaka movie: ధమాకాలో త్రివిక్రమ్ డైలాగ్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

  • December 19, 2022 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhamaka movie: ధమాకాలో త్రివిక్రమ్ డైలాగ్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

రవితేజ డ్యూయల్ రోల్ లో శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన ధమాకా మూవీ ఈ నెల 23వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో రవితేజ ఖాతాలో మరో సక్సెస్ చేరనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ధమాకా మూవీ ట్రైలర్ లో “మనకు కావాల్సిన వాళ్లకు చేస్తే మోసం, మనకు కావాలి అనుకున్న వాళ్లకు చేస్తే న్యాయం” అనే డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత “త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్” అనే డైలాగ్ ను రవితేజ కౌంటర్ గా వేస్తాడు.

అయితే ఈ డైలాగ్ త్రివిక్రమ్ పై వేసిన పంచ్ అని కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే దర్శకుడు త్రినాథరావు నక్కిన మాత్రం ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ కు కూడా ఈ డైలాగ్ ఎంతగానో నచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ ఈ డైలాగ్ ను ఎంతగానో ఎంజాయ్ చేశారని స్వయంగా ఆయనే ఫోన్ చేసి ఈ విషయాన్ని నాతో చెప్పారని త్రినాథరావు అన్నారు. సినిమాలో హీరో పాత్రను బట్టి ఈ డైలాగ్ వస్తుందని ఈ డైలాగ్ ఇరికించిన డైలాగ్ అయితే కాదని ఆయన వెల్లడించారు.

సినిమాలో బ్యాగ్రౌండ్ డైలాగ్ గురించి త్రినాథరావు స్పందిస్తూ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినా సినిమా రంగంలో రాణించవచ్చని చెప్పడానికి సినిమాలో ఈ డైలాగ్ పెట్టామని కామెంట్ చేశారు. రవితేజ ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు పోటీగా 18 పేజెస్ మూవీ కూడా రిలీజ్ కానుంది.

ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే త్రినాథరావు నక్కిన రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. హలో గురు ప్రేమ కోసమే తర్వాత ఈ డైరెక్టర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. మాస్ మహారాజ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #Jayaram
  • #Ravi teja
  • #Sreeleela
  • #Thrinadha Rao Nakkina

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

1 day ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

1 day ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version