హీరోయిన్ పుట్టినరోజు నాడు ఆ చీకటి రోజు మళ్ళీ బయటకొచ్చిందిగా..!

  • November 5, 2022 / 12:33 AM IST

క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది హీరోయిన్లు బయటకు చెప్పి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు కూడా ఉంది. అప్పట్లో తన గ్లామర్ తో అటు బాలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను ఊపేసింది ఈ బ్యూటీ. ఇప్పటికీ ఊపేస్తూనే ఉంది అని చెప్పాలి. కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఈమె మరుగున పడిపోవడం ఖాయమని అంతా అనుకున్నా..

వారిని మించి గ్లామర్ షో చేయడం, బోల్డ్ రోల్స్ లో నటించడంతో ఇప్పటికీ ఈమె స్టార్ స్టేటస్ ను అనుభవిస్తుంది. ఇప్పటికీ బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లతో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ గ్లామర్ షో విషయంలో ఏమాత్రం తగ్గదు. ఇంటిమేట్ సన్నివేశాలకు కూడా రెడీ అంటుంది. అయితే ఈమె పై కూడా లైంగిక దాడి జరిగిందట. అది చేసింది ఓ స్టార్ హీరో అని తెలుస్తుంది.

ఆమె పై లైంగిక దాడి చేసిన హీరో మరెవరో కాదు జాకీ ష్రాఫ్ అని తెలుస్తుంది. గతంలో టబు తన సోదరి ఫరా నాజ్ తో కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్ళిందట.ఆ టైంలో జాకీ ష్రాఫ్ తప్ప తాగి టబుతో అనుచితంగా ప్రవర్తించాడట. పెద్ద హీరో కాబట్టి ఈమె అడ్డు చెప్పలేదు. కానీ క్రమ క్రమంగా ఈమెను లోగదీసుకునే ప్రయత్నం చేశాడట.

దీంతో ఆమె అతన్ని తోసేసి అక్కడి నుండి బయటపడిందట. అక్కడికి జనాలు గుమికూడినా టబు మాత్రం ఆ విషయాన్ని బయటపెట్టలేదట. ఇది ఆమె జీవితంలో ఓ బ్లాక్ డే అని కుటుంబ సభ్యులకు చెప్పిందట. మీడియాతో కానీ బాలీవుడ్ జనాలతో కానీ ఈ విషయం గురించి చెప్పలేదట. ఈరోజు టబు పుట్టినరోజు కాబట్టి ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus