Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఆ అప్ డేట్ వచ్చే ఛాన్స్ లేదా?

Prabhas: ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఆ అప్ డేట్ వచ్చే ఛాన్స్ లేదా?

  • September 21, 2024 / 07:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఆ అప్ డేట్ వచ్చే ఛాన్స్ లేదా?

అక్టోబర్ నెల 23వ తేదీ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)  పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు అతని అభిమానులకు పండుగ రోజు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ది రాజాసాబ్ మూవీ టీజర్ విడుదలవుతుందని భావించిన అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఆరోజు టీజర్ రిలీజ్ కావడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ది రాజాసాబ్ (The Rajasaab) గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Prabhas

మొదట ఈ సినిమా 2025 సంక్రాంతి రేసులో నిలుస్తుందని అభిమానులు ఊహించని విధంగా ఈ సినిమా సమ్మర్ రేసులో చేరింది. ది రాజాసాబ్ అటు ప్రభాస్ కు ఇటు మారుతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించడంతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ది రాజాసాబ్ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తామని అభిమానులు భావిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

ప్రభాస్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకోవడంతో పాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ది రాజాసాబ్ సినిమాకు ప్రభాస్ 75 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారని గతంలో వార్తలు వినిపించాయి. ది రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని భోగట్టా.

ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో తన సక్సెస్ రేట్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. ది రాజాసాబ్ సినిమాలో ఊహించని ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ తొలిసారి హర్రర్ కామెడీ జానర్ మూవీలో నటిస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఫ్యాన్స్ హ్యాపీ.. మరి వాళ్ళ సంగతి ఏంటి.. హాట్ టాపిక్ అయిన దేవర్ టికెట్ హైక్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #The RajaSaab

Also Read

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

related news

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

trending news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

24 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

34 mins ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

45 mins ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

1 hour ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

2 hours ago

latest news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

6 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

6 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

6 hours ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version