Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay, Ananya: విజయ్ కి బోల్డ్ క్వశ్చన్…అనన్య ఘాటు రిప్లై..!

Vijay, Ananya: విజయ్ కి బోల్డ్ క్వశ్చన్…అనన్య ఘాటు రిప్లై..!

  • July 27, 2022 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Ananya: విజయ్ కి బోల్డ్ క్వశ్చన్…అనన్య ఘాటు రిప్లై..!

విజయ్ దేవరకొండ -పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైగర్’. ఆగస్టు 25న ఈ మూవీ విడుదల కాబోతుంది. ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా ట్రైలర్‌ ను గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అక్డీ పక్డీ అనే పాట ముందుగానే చార్ట్ బస్టర్ అయ్యింది.దీంతో ‘లైగర్’ పై భారీ హైప్ ఏర్పడింది.

తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ ఫోకస్ మొత్తం ముందుగా బాలీవుడ్ పై పెట్టాడు. ఛాన్స్ దొరికితే చాలు ప్రమోషన్లకు ముంబై వెళ్ళిపోతున్నాడు. తాజాగా ‘లైగర్’ నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న టాక్ షోలో విజయ్ పాల్గొన్నాడు. ఈ షోలో కరణ్ అడిగే ప్రశ్నలు చాలా బోల్డ్ గా, ఊహించని విధంగా ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.

విజయ్ దేవరకొండతో పాటు అనన్య పాండే కూడా ఈ షోలో పాల్గొంది. ఈ క్రమంలో కరణ్ అడిగిన ప్రశ్నలకు విజయ్ తరఫున అనన్య ఆన్సర్ ఇచ్చింది. ఈ క్రమంలో కరణ్ ‘నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు సె*స్ లో పాల్గొన్నావు?’ అని అడిగాడు.ఈ ప్రశ్న విజయ్ ను ఇబ్బంది పెట్టడంతో… పాస్/అబార్ట్ అంటూ స్కిప్ చేశాడు. అయితే అనన్య మాత్రం ‘ఈరోజు ఉదయమే అనుకుంట’ అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Liger
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

4 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

7 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

20 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

21 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version