Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మహేష్ హీరోయిన్ కి అంతా..!!

మహేష్ హీరోయిన్ కి అంతా..!!

  • June 13, 2016 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ హీరోయిన్ కి అంతా..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం తర్వాత చేయనున్న సినిమా పనులు ఊపందుకున్నాయి. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో రానున్నఈ చిత్రాన్నిరూ.90 కోట్ల బడ్జట్ తో తెలుగు, తమిళం భాషల్లో నిర్మించనున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోంది. ఈ మూవీని హిందీలో కూడా విడుదల చేయాలనీ ఉద్దేశంతో బాలీవుడ్ తారను ఎంపిక చేసారు. అయితే ఆమె రెమ్యూనరేషన్ రూ. 3.5 కోట్లు కావడం ఒక సెన్సేషన్ గా మారింది.

ఆ మొత్తం కొంత మంది నేటి తెలుగు యువ హీరోల రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఉండడంతో ఔరా అంటున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోయిన్ ఇన్నికోట్లు తీసుకోలేదు. మూడు కోట్ల రూపాయల మార్కుకు అరుంధతి అనుష్క మాత్రమే దగ్గరగా ఉంది.  ఇలా క్రేజీ సంగతులతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే వార్తల్లో నిలుస్తోంది.

మహేష్ రూ.28 కోట్లు అందుకోనున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ గ్రహీత సినిమాటో గ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్నారు. సినిమా మొత్తం ప్రత్యేక టోన్ లో ఉండే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తమిళ్  డైరక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం జులై 19 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ముందుగా మహేష్, పరిణీతి చోప్రాల పై పాట చిత్రీకరించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #Parineeti Chopra
  • #Parineeti Chopra Movies

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

2 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

3 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

4 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

4 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

18 hours ago

latest news

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

1 hour ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

5 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

5 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

5 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version