తారక్ (Jr NTR) ఆఫ్ స్క్రీన్ చాలా సరదాగా ఉంటాడు అని అంటుంటారు. అయితే అందరితో అతనికి అంత వైబ్ ఉండదని, కొంతమందితో మాత్రమే అలా ఉంటాడు అని అంటుంటారు. గతంలో ఆ సరదా ఏంటో మనం రామ్‌చరణ్‌తో (Ram Charan) ఉన్నప్పుడు చూశాం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా ప్రచారంలో భాగంగా మనం చూశాం కూడా. చరణ్‌ను ఊరికనే తారక్ గిల్లుతుంటాడు రాజమౌళినే (S. S. Rajamouli) చెప్పారు. అప్పుడు స్టేజీ మీదే చూశాం కూడా. ఇప్పుడు […]